Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- ఆసియా గేమ్స్ 2026..
- కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణ పతకం
- భారత ఆర్చరీ జోడీ చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Medal For India: ఆసియా గేమ్స్ 2026లో భారత ఆర్చరీ జోడీ చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ స్వర్ణ పతకం సాధించారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి భారత్‌కు మరో ఆర్చరీ గోల్డ్ అందించారు.
చికితా తానిపర్తి, సాహిల్ జాదవ్ టోర్నీలో ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరిచారు. సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై 156-155 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత జోడీ చివరి వరకు ఒత్తిడిని అధిగమించింది.
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
చికితా తానిపర్తికి ఈ విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నం, పృథికా ప్రదీప్‌తో కలిసి ఆమె స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో చైనాను ఓడించి భారత్‌కు గోల్డ్ అందించారు. మరోవైపు సాహిల్ జాదవ్ కూడా ఆసియా గేమ్స్‌లో భారత కాంపౌండ్ ఆర్చరీ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లోనూ అతడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాంపౌండ్ ఆర్చరీలో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతుండగా.. చికితా, సాహిల్ సాధించిన ఈ స్వర్ణం భారత పతకాల ఖాతాలో మరో మెరుపును జోడించింది.
ప్రస్తుతం ఆసియా గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో 8 బంగారు, 21 సిల్వర్, 27 బ్రోన్జ్ మెడల్స్ ఉన్నాయి.
THIS IS HUGE RESULT FOLKS!!!! 🤩🥹
Sahil & Chikitha wins the Compound Team Gold & earns LA 2028 Quota for India 🇮🇳🥇
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/fWP5r0UxDH
— The Khel India (@TheKhelIndia) September 30, 2026
తాజావార్తలు
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?