ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన వుదయం తెలిసిందే. అయితే ఈ పెట్రోల్ పెట్రోల్ సమస్యల పై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ కేంద్ర ప్రజల పై భారం మోపుతోంది అని అంటుంది. కానీ కేంద్రం ఏమో రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించుకుంటే సరిపోతుంది అని అంటుంది. ఇక తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో ఈ విషయం పై మాట్లాడుతూ… నిన్ను ఇక్కడ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను […]
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో ప్రస్తుతం మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు గిల్(9),, వెంకటేష్ అయ్యర్(18) తో పాటుగా కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ (8) కూడా త్వరగా పెవిలియన్ చేరుకోవడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ కొంచెం గాడి తప్పింది. కానీ ఆ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,545 శాంపిల్స్ పరీక్షించగా.. 1,184 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇదే సమయంలో 1,333 మంది పూర్థిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా టెస్ట్‌లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,80,94,644 కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,46,841 కి […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా ఎన్టీవీ తో మాట్లాడారు. ఆ సమయంలో.. గతంలో నరసింహన్ గవర్నర్ గా సమయంలో రాజ్ భవన్ కు.. సీఎం ఆఫీస్ కు మధ్య మంచి సంభందాలు ఉండేవి. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత రెండింటి మధ్య గ్యాప్ పెరిగిందా..? అనే ప్రశ్నకు గవర్నర్ తమిళిసై సమాధానం ఇస్తూ… దానిని దూరం అని నేను చెప్పను. అలాగే దగ్గరగా ఉన్నం అని కూడా చెప్పను. అయితే నరసింహన్ గారు ఇక్కడ […]
హుజురాబాద్ లో రజక ఆత్మీయ సమ్మేళనములో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఈ రోజు మనందరం గర్వపడే రోజు ఈ రోజు చాకలి ఐలమ్మ పుట్టిన రోజు. గత ప్రభుత్వాలు చాకలి ఐలమ్మ జయంతి నీ అధికారికంగా జరపమంటే ఎవరు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతి నీ అధికారికంగా నిర్వహిస్తున్నారు. 250 కోట్ల తో రజకుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి రజకుల ఇస్త్రీ చేసుకునే వారికి 250 యూనిట్లు ఉచితం గా ఇస్తున్న […]
నిన్న “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యణ్ మాట్లాడిన మాటల పై స్పందిస్తూ… ముఖ్యమంత్రి, మంత్రుల పై చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ చెప్పాలి అని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేసారు. పవన్ కళ్యణ్ తన వ్యాఖ్యల ద్వారా పలుచనైపోతున్నారు. సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చారు ఆయన. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే ఉండరు. ఆయన సినిమాలన్నీ ఫారెన్ లోనే తీస్తారు. మరి ఏపీలో ఎందుకు […]
ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు లేకుండా కేకేఆర్ బరిలోకి దిగ్గుతుండగా ధోనిసేన మాత్రం బ్రావో స్థానంలో సామ్ కర్రన్ ను బరిలోకి దింపుతుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో […]
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్ లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. అనంతరం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం, వృక్ష వేదం పుస్తక వివరాలు తెలుసుకొని ఎంపీ […]
భారతదేశంలో ‘స్టైల్ కింగ్’ అని పేరు సంపాదించిన తొలి స్టార్ హీరో దేవానంద్. రొమాంటిక్ హీరోగా దేవానంద్ సాగిన వైనం ఈ నాటికీ అభిమానుల మదిలో చెరిగిపోకుండా నిలచిఉంది. దేవానంద్ స్టైల్స్ చూసి ఆయనను అభిమానించిన అందాల భామలెందరో ఉన్నారు. అలాగే అబ్బాయిలు దేవ్ స్టైల్స్ ను అనుకరిస్తూ ఆ రోజుల్లో సందడి చేసిన సందర్భాలు కోకొల్లలు. భారతీయ సినిమాకు దేవానంద్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. దేవ్ […]