పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యణ్ మాట్లాడిన మాటల పై స్పందిస్తూ… ముఖ్యమంత్రి, మంత్రుల పై చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలి. క్షమాపణ చెప్పాలి అని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేసారు. పవన్ కళ్యణ్ తన వ్యాఖ్యల ద్వారా పలుచనైపోతున్నారు. సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చారు ఆయన. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే ఉండరు. ఆయన సినిమాలన్నీ ఫారెన్ లోనే తీస్తారు. మరి ఏపీలో ఎందుకు తీయరు అని ప్రశ్నించారు.
అలాగే పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు పై కూడా ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదు. సినిమాల్లోకి వచ్చి పదేళ్ల కూడా అవ్వని పవన్ కళ్యాణ్ మొత్తం ఇండస్ట్రీ అంతటికీ నష్టం జరుగుతుందని ఎలా మాట్లాడతారు. హిట్ సినిమాలు కొత్త కొత్త నటీనటులకి వస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలను అదరించే గొప్ప అభిమానం తెలుగు ప్రేక్షకులది. మంత్రులను సన్నాసులు అంటున్నారు.. ఈ తరహా వ్యాఖ్యలు ఏ సిద్దాంతం నేర్పింది. టిక్కెట్ల ఆన్లైన్ విధానం పై ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడుతున్నారు. పార్టీ అధినేత ఇలా మాట్లాడితే క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తారు అని అడిగారు. పార్టీని నడపాలంటే ఓర్పు, సహనం, ఉండాలి.. కానీ పవన్ బ్యాలెన్స్ తప్పుతున్నారు. బుద్ధుడు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఓ పదిరోజులు ధ్యాన కేంద్రం లో గడిపితే మంచిది అని సూచించారు. విమర్శలు సహేతుకంగా ఉండాలి.. కానీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే మేము మాట్లాడగలం అని పేర్కొన్నారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!