Nidhi Agarwal : నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉంది. ఆమె నటించిన మోస్ట్ హైప్ ఉన్న మూవీ హరిహర వీరమల్లు ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత ఆమె ఆశలన్నీ రాజాసాబ్ మీదనే ఉన్నాయి. ఆ మూవీ హిట్ అయితేనే ఈ బ్యూటీకి అవకాశాలు వస్తాయి. ఇక ఎంత సినిమాల పరంగా వీక్ ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ అంచనాలకు మించి చూపిస్తూనే ఉంటుంది. Read Also : Pushpa-3 : పుష్ప-3.. […]
Pushpa-3 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-1, పుష్ప-2 భారీ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ ను ఊపేశాయి. దీనికి సీక్వెల్ గా పార్ట్-3 ఉంటుందని గతంలోనే చెప్పారు. సెకండ్ పార్ట్ చివర్లో ఓ బాంబు పేల్చి హింట్ ఇచ్చేశారు. తాజాగా సైమా అవార్డుల వేదికలో సుకుమార్ కచ్చితంగా పుష్ప-3 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ పార్ట్-3 ఎప్పుడు ఉంటుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. […]
Sandeep Reddy : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి-2ను రాజమౌళి ఎంత అద్భుతంగా తీశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని ప్రతి పాత్ర.. ప్రతి సీన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమా ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ సినిమాలోని ఇంటర్వెల్ ను చూసి తాను భయపడ్డానని తెలిపాడు సందీప్ రెడ్డి. తాజాగా ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు గెస్ట్ లుగా […]
Karuna Kumar : ‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ ఆలోచింపజేస్తుందని డైరెక్టర్ కరుణ కుమార్ అన్నారు. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తీయగా.. తాజాగా దీన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ.. నిజమైన ఘటనలు, వ్యక్తులకు సంబంధించిన విషయాలను […]
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్న భారీ పాన్ వరల్డ్ సినిమా ఎస్ ఎస్ ఎంబీ 29. ఈ సినిమాకు ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అదో సంచనలమే అవుతోంది. ఈ మూవీని అడ్వెంచర్ జోనర్ లో తెస్తున్నామని ఇప్పటికే రాజమౌళి ప్రకటించాడు. కాగా ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో భారీ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా అవార్డులు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయనకు ఫ్యాన్స్, సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. పుష్ప-2 సినిమాకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు. గతంలోనూ అల్లు అర్జున్ సైమా అవార్డులు అందుకున్నాడు. సన్నాఫ్ […]
Mirai : యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్ గా వస్తున్న మూవీ మిరాయ్. సెప్టెంబర్ 12న మూవీ రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మనోజ్ తాజాగా ఎన్టీవీతో స్పెషల్ గా మాట్లాడారు. మిరాయ్ నా కెరీర్ లోనే మంచి క్రేజ్ ఉన్న సినిమా. మూడేళ్ల క్రితం ఈ సినిమాను ఒప్పుకున్నాను. దీన్ని ఒప్పుకోవడానికి మెయిన్ […]
Mirai : మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఆయన నటించిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. బ్లాక్ స్క్వార్డ్ అనే మోడ్రన్ రావణాసురిడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయని ఇప్పటికే వచ్చిన ట్రైలర్ చెబుతోంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీవీతో స్పెషల్ గా మాట్లాడారు మనోజ్. మిరాయ్ అంటే ఏంటో ఆయన వివరించారు. […]
Ustad Bhagat Singh : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి కాంబో రిపీట్ అవుతుందనే అంచనాలతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. పైగా ఇందులోనూ పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తున్నాడు. స్పీడ్ […]
Little Hearts : కొన్ని సార్లు చిన్న సినిమాలే పెద్ద మూవీలను ఓడిస్తాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే టైమ్ కు ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా సరే.. వాటిని తొక్కి పడేసి.. చిన్న సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు మౌళి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ లిస్టులో చేరిపోయింది. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ.. తొలిరోజే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. […]