Ashu Reddy : బుల్లితెర బ్యూటీ అషురెడ్డి హంగామా మామూలుగా ఉండట్లేదు. సినిమాల్లో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా రెచ్చిపోతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. రీల్స్ చేస్తూ జూనియర్ సమంత అనే ట్యాగ్ లైన్ తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి అక్కడ కూడా బాగానే ఫేమస్ అయిపోయింది. దాని తర్వాత బుల్లితెర ప్రోగ్రామ్స్ తో అలరించింది. కానీ ఎంత చేసినా ఆమెకు అనుకున్నంత ఫేమ్ రాలేదు. దాంతో మధ్యలో షో ఆఫర్లు రాక ఇబ్బందులు పడింది. ఆ తర్వాత కొన్ని షోలల్లో చేసినా పెద్దగా కలిసి రాలేదు.
Read Also : Betting App Promotions: చిక్కుల్లో మరో హీరోయిన్?
మధ్యలో విదేశీ టూర్ల పేరుతో టైమ్ పాస్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఓటీటీ షోలతో బిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఎంత షూటింగుల బిజీలో ఉన్నా సరే తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోయడంలో మాత్రం అస్సలు వెనకడుగు వేయదు. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ భామ. ఇందులో ఆమె ముందరి అందాలతో తెగ కవ్విస్తోంది. ఇందులో చూసుకుంటే ఆమె మెడలో ఏదో నెక్లెస్ వేసుకుని ఫోజులు ఇస్తోంది. ఇంత హాట్ హాట్ గా ఉండటంతో ఆమె ఫొటోలు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.