Prabhas : మోస్ట్ వెయిటెడ్ మూవీల్లో ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా ఉంది. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రా అండ్ రస్టిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ డైరెక్షన్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించారు తప్ప ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మంచి గుడ్ న్యూస్ ఒకటి […]
Rakul Preet : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి అయినా సరే తన అందం అస్సలు తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. ఆమె పోస్టు చేసే నాజైకైన అందాల ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. సౌత్ ఇండియాలో కెరీర్ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అయినా సరే ఆమెకు బాలీవుడ్ లోనే […]
Shalini Pandey : షాలినీ పాండే చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తోంది. చాలా మంది తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా హీరోయిన్ షాలినీ పాండే కూడా తన లైఫ్ లో ఎదరైన ఘటన గురించి పంచుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిపోయింది. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నా.. ఆమెకు అనుకున్న […]
Keeravani : రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న ఎస్ ఎస్ఎంబీ-29 సినిమాపై అందరి చూపు ఉంది. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ లేదా కామెంట్ వినిపించినా సరే సినీ ప్రపంచం మొత్తం అటువైపే చూస్తోంది. ఇక తాజాగా కీరవాణి చేసిన కామెంట్స్ సినిమాపై హైప్స్ విపరీతంగా పెంచేస్తున్నాయి. ఇప్పటికే లీకుల పేరిట ఏదో ఒక ఫొటో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇలాంటి టైమ్ లో కీరవాణి సినిమా […]
Sai Tej : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఇప్పటికే ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఇప్పుడు లండన్ లోని యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో అక్కడ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఇతర కీలక అధికారులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. అంతే కాకుండా బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. చిత్రసీమలో ఆయన చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా […]
Karnataka : కర్ణాటకలో భాషా చిచ్చు రాజుకుంది. మరోసారి మరాఠా వర్సెస్ కన్నడ వివాదం తెరమీదకు వచ్చింది. గత నెల బెలగావీలో కేఎస్ ఆర్టీసీ బస్సు కండక్టర్ మరాఠాలో మాట్లాడలేదని.. మరాఠీ అనుకూలవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడిని నిరసిస్తూ 22న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల దాకా రాష్ట్రం మొత్తం స్తంభింపజేస్తామని కన్నడ సంఘాలు […]
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా షూటింగులో తిరుగుతున్నాడు. గత నెల ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ తో పాటు జాన్వీకపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో సినిమా వేగంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. దీని తర్వాత ఎలాగూ […]
Yellamma : నితిన్ కెరీర్ లో క్రేజీ ప్రాజెక్టుగా రాబోతున్న మూవీ ఎల్లమ్మ. బలగం మూవీ డైరెక్టర్ వేణు యెల్దండి నుంచి ఈ ప్రాజెక్టు వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బలగం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు వేణు. ఎల్లమ్మ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అందులో నితిన్ హీరో అని కన్ఫర్మ్ చేశారు. కానీ హీరోయిన్ ను మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సాయిపల్లవి పేరు మొన్నటి దాకా బాగా వినిపించింది. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన పాత్రకు […]
Nithin : నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న తాజా మూవీ రాబిన్ హుడ్. సూపర్ హిట్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన అడిదా సర్ ప్రైజ్ ఐటెం సాంగ్ ఎంత క్రేజ్ సంపాదించిందో అంతే విమర్శలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేతిక శర్మ వేసిన స్టెప్పులు కొంచెం ఇబ్బంది కరంగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. శేఖర్ మాస్టర్ […]
Court Movie : నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్ట్ చేసిన మూవీ కోర్టు. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శివాజీ, ప్రియదర్శి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసిన ఈ మూవీ.. విజయవంవతంగా థియేటర్లలో ఆడుతోంది. ఇక మొదటి వారం కలెక్షన్లు దుమ్ములేపుతున్నాయి. మొదటి వారం […]