Tamannaah : తమన్నా చాలా రోజుల తర్వాత తెలుగులో మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. ఈ మూవీ మొదటి నుంచి అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆసక్తిని రేపుతున్నాయి. అయితే తమన్నా తాజాగా చేసిన కామెంట్లు షాకింగ్ గా ఉన్నాయి. ఈ రోజు ఓదెల-2 మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఏప్రిల్ […]
Raashi khanna : రాశిఖన్నాకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఆమెకు మాత్రం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. అయినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా సిన్సియర్ గా ట్రై చేసింది. కానీ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదు. ఎక్కువగా ప్లాపులే రావడంతో చివరకు టాలీవుడ్ లో […]
Varalakshmi : సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనేవి చాలా సార్లు తెరమీదకు వచ్చాయి. నటీమణులు తమకు ఎదరైన చేదు అనుభవాలను ఎన్నోసార్లు బయటపెట్టారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులకు గురయ్యామంటూ వారు చెప్పుకుని ఎమోషనల్ అయిపోయేవారు. అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఆమె సినిమాల్లో లేడీ విలన్ గా బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తోంది. పెళ్లి […]
Sriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు దాటిపోతున్నా ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. పైగా ఇన్నేళ్లుగా ఆమె అందంలో కూడా మార్పు రాలేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ ను మరింత పదును పెట్టుకుంటోంది. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు రాకపోయినా కీలక పాత్రలు చేస్తూ ఫుల్ […]
Jagapatibabu : ఆయన ఒ స్టార్ యాక్టర్. ఒకప్పుడు స్టార్ హీరో కూడా. క్షణం తీరిక లేకుండా సినిమాల్లో బిజీగా ఉంటారు. అలాంటి ఆయన సడెన్ గా మేకప్ ఆర్టిస్టుగా మారిపోయాడు. చేతిలో మేకప్ కిట్టు పట్టుకుని ఓ నటికి టచ్ అప్ చేసేశాడు. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయనకు ఏమైంది ఇలా మారిపోయాడని అనుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు జగపతి బాబు అలియాస్ జగ్గూ భాయ్. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు, సితార ఈ నడుమ బాగా ట్రెండ్ అవుతున్నారు. మహేశ్ బాబు తన కూతురు సితారతో కలిసి ఎక్కువగా ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. మొదటిసారి తన కూతురుతో కలిసి మొన్ననే ట్రెండ్స్ కంపెనీ యాడ్ లో నటించారు. ఆ యాడ్ బాగా వైరల్ అయింది. ఇందులో సితార తెలుగులో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. ఆ యాడ్ షూటింగ్ కు సంబంధించిన గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. […]
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు దిమ్మ తిరిగిపోతోంది. వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హా ఏముందిలే నాలుగు యాప్స్ ప్రమోట్ చేస్తే లక్షల డబ్బు వస్తుంది.. ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ అవతల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయో పట్టించుకోలేదు. ఇప్పుడు కేసులు నమోదవుతుండటంతో తెలియక చేశాం క్షమించేయండి అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. మొన్న […]
Ganesh Acharya : స్టార్ కొరియోగ్రాఫర్ అయిన గణేశ్ ఆచార్య చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలను అల్లు అర్జున్ తో పోల్చి ఏకి పారేశాడు. గణేశ్ ఆచార్య పుష్ప రెండు పార్టుల పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఆయన డిజైన్ చేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేశాయి. స్టార్ సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఆ స్టెప్పులు వేయడం ఓ సంచలనం. తాజాగా ఓ బాలీవుడ్ యూట్యూబర్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గణేశ్ ఆచార్య […]
Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన తాజా కామెంట్లు ఆసక్తిని రేపుతున్నాయి. ఒక హీరో తన సినిమా పెద్ద హిట్ అయితే కచ్చితంగా సంతోషిస్తాడు. సెలబ్రేట్ చేసుకుంటాడు కదా. కానీ అమీర్ ఖాన్ తన పీకే సినిమా అంత పెద్ద హిట్ అయినా సరే అస్సలు సంతోషించలేదంట. కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదని చెప్తున్నాడు. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన పీకే సినిమాలో అమీర్ ఖాన్, అనుష్కశర్మ జంటగా […]
Mohanlal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా టాలీవుడ్ మీద ప్రశంసలు కురిపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా మూవీ ఎల్-2.. ఎంపురాన్. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ టీమ్ భారీగా ప్రమోషన్లు చేస్తోంది. గతంలో మోహన్ లాల్ ఏ సినిమాకు చేయనంతగా తెలుగులో ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. […]