Raashi khanna : రాశిఖన్నాకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఆమెకు మాత్రం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. అయినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా సిన్సియర్ గా ట్రై చేసింది. కానీ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదు. ఎక్కువగా ప్లాపులే రావడంతో చివరకు టాలీవుడ్ లో అవకాశాలు రాకుండా పోయాయి. అప్పటి నుంచి కంటిన్యూగా బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తోంది.
Read Also : Dil Raju : పాపం దిల్ రాజు . . ‘నవ్వులాట’ టెన్షన్
మరి బాలీవుడ్ లో ఛాన్సులు రావాలంటే అందాలను ఆరబోయాల్సిందే కదా. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా భారీగా అందాల ఎక్స్ పోజింగ్ చేస్తోంది ఈ భామ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె తన ముందరి అందాలను మొత్తం ఆరబోసింది. ఇందులో హాట్ హాట్ గా కనిపిస్తోంది. తన పాలపొంగులాంటి అందాలను చూపిస్తూ చేసిన హాట్ ఎక్స్ పోజింగ్ మామూలుగా లేదు. అందుకే క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ అందాలను చూసేయండి.