Nagam Mallesh
Author- NTV Telugu-
Pushpa-2 : ‘పుష్ప పుష్ప’ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..
Pushpa-2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 ఎంత సెన్సేషనల్ అయిందో మనకు తెలిసిందే. ఇందులోని పాటలు అన్ని వర్గాల వారిని ఊపేశాయి. అలాగే డైలాగులు, మ్యానరిజం అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక ఇందులోని టైటిల్ సాంగ్ ‘పుష్ప పుష్ప’ పాటకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ పాటకు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా అందరూ స్టెప్పులేశారు. అంతగా ఆకట్టుకున్న ఈ సాంగ్ మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేసింది […] -
JR NTR : జపాన్ లో దేవర హంగామా.. ఆ సాంగ్ కు ఎన్టీఆర్ డ్యాన్స్..
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో సందడి చేస్తున్నాడు. ఆయన హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవర సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి రెండో పార్టును కూడా తీస్తామని మూవీ టీమ్ అప్పుడే క్లారిటీ ఇచ్చింది. అయితే ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో త్రిబుల్ ఆర్ సినిమా జపాన్ లో భారీ వసూళ్లు […] -
Yash : నన్ను పొగరుబోతు అని ముద్ర వేశారు.. యష్ ఎమోషనల్
Yash : హీరో యష్ చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నాడు. కేజీఎఫ్-2 తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన టాక్సిక్: ఎ ఫేరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలు నడుమ వస్తోంది. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంది. అయితే వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న యష్.. […] -
Kannappa : ‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్ర ఊహకు మించి : మంచు విష్ణు
Kannappa : కన్నప్ప సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. విష్ణు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఇందులో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా తాజాగా రెడ్ లారీ ఫిలిమ్ ఫెస్టివల్ లో కన్నప్ప సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చాలా కీలక […] -
Suhas : రిపోర్టర్ ప్రశ్న.. నాకేంటి ఈ టార్చర్ అంటున్న హీరో..
Suhas : హీరో సుహాస్ నటించిన తాజా మూవీ ‘ఓ భామ అయ్యోరామ’. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తున్న సుహాస్.. ఈ సారి ఓ డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా మాళవిక మనోజ్ నటిస్తుండగా.. రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఓ రిపోర్టర్ సుహాస్ ను […] -
David Warner : నితిన్ కంటే వార్నర్ ను ఎక్కువ హైలెట్ చేస్తున్నారా..?
David Warner : హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఓ పాత్ర చేయడమే ఈ మూవీపై క్రేజ్ ను పెంచుతోంది. వాస్తవానికి ముందు నుంచి డేవిడ్ వార్నర్ ను పెద్దగా హైలెట్ చేయలేదు. కానీ మూవీ రిలీజ్ కు దగ్గర పడుతున్న […] -
Hit3 : హిట్-3 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
Hit3 : నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న మూవీ హిట్-3 ది థర్డ్ కేస్. హిట్ సిరీస్ లో వస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే రెండు వచ్చిన రెండు పార్టులు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పార్టు రాబోతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా హిట్-3 ప్రమోషన్స్ లో భాగంగా […] -
Ajay Ghosh : ఇండియాలో ఆ పార్టీలన్నీ ఏకం కావాలి : నటుడు అజయ్ ఘోష్
Ajay Ghosh : స్టార్ యాక్టర్ అజయ్ ఘోష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సాధారణంగా ఆయన సినిమాల గురించి తప్ప రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడరు. అలాంటి ఆయన మొదటిసారి రాజకీయాల గురించి అందులోనూ కమ్యూనిష్టు పార్టీల గురించి మాట్లాడటం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. పుష్ప సినిమా తర్వాత ఆయన ఫుల్ బిజీ యాక్టర్ అయ్యారు. సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ గడిపేస్తున్నారు. అయితే తాజాగా ఆయన హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో […] -
CM Pellam : “సీఎం పెళ్లాం” మూవీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్..
CM Pellam : ఈ నడుమ మంచి కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కోవలోనే తాము కూడా వస్తున్నామని అంటున్నారు “సీఎం పెళ్లాం” మూవీ టీమ్. ఇంద్రజ, అజయ్ , జయసుధ , సుమన్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను గడ్డం రమణా డైరెక్ట్ చేస్తుండగా బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. […] -
Salman Khan : సల్మాన్ ఖాన్ ’సికందర్’ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ అదుర్స్..
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సికందర్. చాలా కాలం తర్వాత మురుగదాస్ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా సల్మాన్ ఖాన్ చాలా ఏళ్ల తర్వాత ఒక సౌత్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. అందుకే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. మార్చి 30న రిలీజ్ కాబోతున్న మూవీ ట్రైలర్ ను తాజాగా […]
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!