Sriya Saran : గ్లామరస్ గా శ్రియ శరణ్.. హాట్ ఫోజులు
- వయసు పెరిగినా తరగని అందం
- సోషల్ మీడియాలో పోస్టులు
- ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు దాటిపోతున్నా ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. పైగా ఇన్నేళ్లుగా ఆమె అందంలో కూడా మార్పు రాలేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ ను మరింత పదును పెట్టుకుంటోంది. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు రాకపోయినా కీలక పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఒక పాప పుట్టిన తర్వాత కూడా తన అందం చెక్కు చెదరనీయలేదు.
Read Also : Jagapatibabu : మేకప్ ఆర్టిస్టుగా మారిపోయిన అగ్రనటుడు.. కారణం అదే
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
ఆ అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తూ ఫాలోయింగ్ పెంచేసుకుంటోంది. తాజాగా మరోసారి హాట్ ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ఇందులో బ్లూ కలర్ డ్రెస్సులో రెచ్చిపోయింది. తన ముందరి అందాలను కెమెరాకు చూపిస్తూ కుర్రాళ్లకు వల విసురుతోంది. ఆమె ఇచ్చిన తాజా హాట్ ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇందులో ఆమె చాలా హాట్ గా కనిపిస్తోంది. ఇంత ఘాటుగా అందాలను చూపించిన తర్వాత ఆ ఫొటోలు వైరల్ కాకుండా ఉంటాయా.. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!