Mohanlal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లూసీఫర్-2. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. మార్చి 27న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ నటించేందుకు ఎన్ని కోట్లు తీసుకున్నాడనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పృథ్వీరాజ్ క్లారిటీ […]
Disha Patani : బాలీవుడ్ భామ దిశాపటానీ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను ఊపేసేలా ఆమె అందాలతో ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ భామ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఇక్కడ వరుణ్ తేజ్ సరసన లోఫర్ మూవీలో చేసింది. దాని తర్వాత తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. మొన్న కల్కి […]
Ntrneel : జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో ఈ మూవీ షూట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అయితే షూటింగ్ నుంచి వీరిద్దరూ కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఎన్టీఆర్ తన ఇంట్లో ప్రశాంత్ నీల్ కు స్పెషల్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ చిల్ అవుతున్న […]
Manchu Lakshmi : మంచు లక్ష్మీ తాజాగా చేసిన పోస్టు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె ఈ నడుమ కొంచెం సైలెంట్ గానే ఉంటోంది. మంచు ఫ్యామిలీలో గొడవలతో పాటు ఆమెపై బెట్టింగ్ యాప్స్ కేసు నమోదు కావడంతో సైలెంట్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో ఆమె చేసిన ఓ సెన్సేషనల్ పోస్టు వైరల్ అవుతోంది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మాజీ ప్రేయసి రియా చక్రవర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది సీబీఐ. […]
Nidhi Agarwal : ఒక హీరోయిన్ స్టార్ కావాలంటే ఒకటి, రెండు పెద్ద హిట్లు కచ్చితంగా కావాలి. అందులోనూ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. పాన్ ఇండియా సినిమాల్లో నటించి హిట్ కొట్టాల్సిందే. అప్పుడు ఒకేసారి నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోవచ్చు. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకుంది. అందులో ఒకటి పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా, ఇంకొకటి రెబల్ స్టార్ ప్రభాస్ తో […]
Manoj : మంచు మనోజ్ ఈ నడుమ ఫైర్ మీద ఉంటున్నాడు. ఎవరు ఎలాంటి చిన్న కామెంట్ చేసినా సరే దానికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో మనోజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భైరవం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ టీమ్ తాజాగా ఓ ప్రోగ్రామ్ కు వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో యాంకర్ శివ మైక్ పట్టుకుని మనోజ్ ను […]
Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప సినిమా ఆయన ఎంటైర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తోంది. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రలు చేస్తుండటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మొదట్లో ఈ మూవీపై ట్రోల్స్ వచ్చినా.. ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఏప్రిల్ […]
Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే అమీర్ ఖాన్.. ఎందుకో ఈ నడుమ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన చేస్తున్న కామెంట్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘నా మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా కుంగిపోయాను. ఎందుకంటే […]
Odela2 : మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన తాజా మూవీ ఓదెల-2. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు భారీ అంచనాలు పెంచేశాయి. పొలిమేర సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా అనైన్స్ చేశారు. ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ లోనే కొంత రిస్క్ ఉన్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు ఒక వారం ముందు స్టార్ బాయ్ సిద్దూ […]
Pooja Hegde : పూజాహెగ్దే ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. తెలుగులో దాదాపు సినిమాలు మానేసింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఇండస్ట్రీలో ఎదుర్కున్న సమస్యలపై ఆమెకు ప్రశ్న ఎదరైంది. దానిపై స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఒకే రకమైన సమస్యలు ఎదురుకావని తెలిపింది. ఎవరి పరిస్థితులను బట్టి వారికి అది ఇబ్బందిగా అనిపిస్తుందని.. కొందరికి అది సమస్యగా అనిపించదు అంటూ తెలిపింది. ఇక […]