Indian Idol : ఇండియాలోనే అతిపెద్ద సింగింగ్ రియాల్టీ షోగా ఇండియన్ ఐడల్ కు గుర్తింపు ఉంది. ఈ షోలో పాల్గొని గెలవాలని చాలా మంది కలలు కంటారు. తాజాగా ఇండియన్ ఐడల్-15 సీజన్ ముగిసింది. 2024 అక్టోబర్ నెలలో మొదలైన ఈ కాంపిటీషన్.. 2025 ఏప్రిల్ 6వ తేదీన ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా బెంగాలీ అమ్మాయి మానసి ఘోష్ నిలిచింది. ఆమెకు ట్రోఫీతో పాటు రూ.25లక్షల క్యాష్, కొత్త కారు బహుమతిగా ఇచ్చారు. ఈ […]
Prithiveeraj Sukumaran : మళయాల నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకు ఎల్2 ఎంపురాన్ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దాని తర్వాత ఈడీ అధికారులు పృథ్వీరాజ్ కు నోటీసులు పంపారు. ఈ విషయం మళయాల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ నోటీసులపై పృథ్వీరాజ్ తల్లి, నటి మల్లిక స్పందించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదన్నారు. తాము ధైర్యంగా […]
Hema : స్టార్ యాక్టర్ హేమ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో కరాటే కళ్యాణికి నోటీసులు పంపించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తనపై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించింది. ఇందులో భాగంగా కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి యూట్యూబ్ ఛానెల్స్ తో పాటు మరికొన్ని ఛానెల్స్ కు లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించింది. వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆమె లాయర్లు […]
Trivikram Srinivas : అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు భారీ హిట్ కొట్టాయి. హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబోలో మరో భారీ సినిమా వస్తుందని పుష్ప-2 రిలీజ్ కు ముందే ప్రకటించారు. పుష్ప-2 పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా మరింత భారీగా తీస్తామని ఏవేవో కామెంట్లు చేశారు మూవీ టీమ్. భారీ మైథలాజికల్ సినిమా అన్నారు. కానీ చివరకు భారీ […]
Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య నాగళ్ల ఇప్పుడు వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటోంది. తెలుగు అమ్మాయిల్లో ఆమెకే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ట్యాలెంట్ తో పాటు స్టార్ హీరోయిన్లకు ఉండే అందం ఆమె సొంతం. కానీ స్టార్ ఇమేజ్ రావట్లేదు. అడపా దడపా సినిమా అవకాశాలు మాత్రం వస్తున్నాయి. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. మల్లేశం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ మంచి హిట్ […]
Vaishnavi Chaithanya : బేబీ మూవీతో భారీ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య చాలా రోజుల తర్వాత జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన ఆమె ఇందులో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. అయితే వైష్ణవి తాజాగా చేసిన పనితో అంతా షాక్ అవుతున్నారు. స్టేజి మీదనే ఆమె పరువు పోయిందిగా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు […]
Odela-2 : మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల-2. పోస్టర్లు, టీజర్లతోనే ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించింది ఈ సినిమా. మొదటి పార్టును మించి రెండో పార్టు ఉంటుందనే హైప్ రావడంతో మూవీ ట్రైలర్ కోసం తమన్నా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ట్రైలర్ గురించి అప్ డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఓదెల-2 ట్రైలర్ ను ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపారు. ముంబై […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మూవీని ఎవరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. కానీ చర్చలు మాత్రం దాదాపు పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే రోజు మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కళానిధి మారన్ […]
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ విజువల్స్ అదిరిపోయాయి. ఈ మూవీని 2026 మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాను 2026 మార్చి 26న అంటే పెద్దికి ఒకరోజు ముందు రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. […]
Sreeleela : స్టార్ హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ఆకతాయిలు లాగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. శ్రీలీల ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. అక్కడ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ లవ్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక తాజాగా డార్జిలింగ్ లో షూటింగ్ కోసం […]