Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది టీజర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. వారు ఎన్నడూ ఒక చిన్న గ్లింప్స్ కోసం ఇలా ఎదురు చూడలేదు. కానీ మొదటిసారి బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోసం వెయిట్ చేశారు. అన్నీ అనుకున్నట్టుగానే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మాసిపోయిన బట్టలు, చెదిరిన జుట్టు, గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. పైగా ఒకే […]
Ramam : టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలతో పేరు తెచ్చుకున్న చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి తాజాగా మరో భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించారు. శ్రీరామ నవమి సందర్భంగా వైవిధ్యభరితమైన కథాంశంతో రాముడి పాత్ర స్ఫూర్తితో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. దీనికి ‘రామం’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద రాలేని […]
Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. తాజాగా నటించిన మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో సిద్ధు […]
RR vs PBKS : రాజస్థాన్ రాయల్స్ దుమ్ములేపింది. పంజాబ్ మీద 50 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ దారుణంగా విఫలం అయింది. నేహల్ వధేరా (62) తప్ప మిగతా బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. ఎంతో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్ వెల్ 30 పరుగులకే వెనుదిరిగాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (17), షెడ్గే (2), మార్కో యాన్సెన్ (3) ఇలా అందరూ విఫలం అయ్యారు. దాంతో 20 […]
Raghavendra Rao : స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అంటే తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు తీసిన చరిత్ర ఆయనది. రాజమౌళి లాంటి దర్శకుడిని ఇండస్ట్రీకి అందించారు. ఎంతోమందిని స్టార్ హీరోలను చేశారు. ఇంకెంతో మందికి నటన నేర్పించారు. అలాంటి దర్శకేంద్రుడిని స్టార్ ను చేసింది ఓ హీరో అంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాజాగా ఆయన పర్యవేక్షణలో వచ్చిన వెబ్ సిరీస్ కథాసుధ. ఈ సిరీస్ […]
RR vs PBKS : ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటి నుంచి బ్యాటర్లు బౌండరీలతో అదరగొట్టారు. యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ 67 పరుగులతో అదరగొట్టాడు. అతనికి తోడుగా రియాన్ పరాగ్ 43 పరుగులతో అండగా నిలిచాడు. […]
Janhvi Kapoor : బాలీవుడ్ అందాల భామ జాన్వీకపూర్ రచ్చ మామూలుగా ఉండట్లేదు. నిత్యం సోషల్ మీడియాలో ఘాటు అందాలతో రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే అమ్మడి రేంజ్ మారిపోయింది. దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. దెబ్బకు పాన్ ఇండియా ఇమేజ్ ఆమెకు సొంతం అయిపోయింది. దాని తర్వాత ఆమె రామ్ […]
Darshan : ఈ నడుమ సెలబ్రిటీలు ఎక్కువగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ చిన్న విషయంలో గొడవపడి చివరకు అరెస్ట్ అయ్యాడు. తమిళ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన దర్శన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. అలాంటి దర్శన్ ఏకంగా ఓ జడ్జి కొడుకుతోనే గొడవ పెట్టుకున్న వ్యవహారం ఇప్పుడు తమిళ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్న గురువారం నాడు దర్శన్ ఇంటి దగ్గర ఉన్న టీ షాప్ కు మద్రాస్ […]
CSK VS DC : చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 69 పరుగులు […]
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేను నటనను కేవలం ప్రొఫెషన్ గా మాత్రమే చూడలేదు. అది నా లైఫ్ అనుకున్నాను. నేను టెన్త్ చదువుతున్నప్పుడే సినిమాల్లోకి వచ్చాను. ఇంటర్ నుంచి పెద్దగా కాలేజీకి కూడా వెళ్లలేదు. నా అసైన్ మెంట్స్ […]