Allu Arjun : బన్నీ – అట్లీ మూవీ.. నిర్మాణ సంస్థ స్పెషల్ ట్వీట్
- అల్లు అర్జున్ తో చర్చలు కంప్లీట్
- బర్త్ డే స్పెషల్
- వెరైటీ అనౌన్స్ మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మూవీని ఎవరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. కానీ చర్చలు మాత్రం దాదాపు పూర్తి అయిపోయాయని తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే రోజు మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కళానిధి మారన్ కు చెందిన సన్ పిక్చర్స్ సంస్థ ఓ స్పెషల్ ట్వీట్ చేసింది. మరికొన్ని గంటల్లో స్పెషల్ బ్లాస్టింగ్ అప్ డేట్ ఉంటుందని.. వేచి ఉండాలంటూ ఓ ట్వీట్ వేసింది. మాస్, మ్యాజిక్ కలిస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ ఆ ట్వీట్ లో ఉంది.
Read Also : Peddi : రామ్ చరణ్ వర్సెస్ నాని.. ‘పెద్ది’కి పోటీగా మూడు సినిమాలు..!
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ఈ ట్వీట్ బన్నీ, అట్లీ సినిమాకు సంబంధించిందే. ఈ ట్వీట్ తో మూవీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ సినిమాను బన్నీ బర్త్ డే రోజు ప్రకటించి.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ ను ఓ వీడియో రూపంలో ప్రకటించబోతున్నారు. బన్నీ, అట్లీ, కళానిధి మారన్ చర్చిస్తున్న గ్లింప్స్ తో పాటు అమెరికాలో మూవీ టీమ్ వీఎఫ్ ఎక్స్ వర్క్ కోసం పలు కంపెనీలతో చర్చించిన గ్లింప్స్ ను కూడా ఈ వీడియోలో చూపించబోతున్నారంట. చాలా కొత్తగా మూవీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇందులో బన్నీ రెండు పాత్రల్లో నటిస్తారని సమాచారం. జవాన్ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలో కూడా భారీ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది.
- Tags
- Allu Arjun
- Atlee
- Sun Pictures
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!