CSK VS DC : ఐపీఎల్ సీజన్-18లో భాగంగా చెన్నై తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ ముగిసింది. కేఎల్ రాహుల్, అభిషేక్ బ్యాట్ ఝులిపించడంతో 20 ఓవర్లలో ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్లతో 77 రన్స్ చేశాడు. అటు అభిషేక్ పోరెల్ రాహుల్ కు జత కలిశాడు. అతను కూడా […]
SRH : సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టీమ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ దుమ్ములేపింది. భారీ స్కోర్ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయి నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే రేపు ఐదో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ప్లేయర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. […]
Akhil-6 : అక్కినేని అఖిల్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆయన నుంచి ఓ బిగ్ అప్ డేట్ కూడా రావట్లేదు అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం సైలెంట్ గానే సినిమా షూటింగులు చేసేస్తున్నాడు. కనీసం పూజా కార్యక్రమాలు కూడా బయటకు తెలియనివ్వట్లేదు. ఈ క్రమంలోనే ఆయన పుట్టిన రోజు ఏప్రిల్ 8న భారీ అప్ డేట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అఖిల్-6 మూవీ నుంచి నిర్మాత నాగవంశీ […]
Kalki-2 : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి-2 గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. మొదటి పార్టు భారీ హిట్ కొట్టడంతో సెకండ్ పార్టు మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా మహాభారతం పాత్రలు ఉండటం వల్ల విపరీతమైన హైప్ నెలకొంది. సెకండ్ పార్టు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా దానిపై నాగ్ అశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చారు. శనివారం తెల్లవారు జామున […]
Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను సినిమాల్లోకి వచ్చింది నటుడిగా నిరూపించుకునేందుకు. హీరోగానే చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు. విలన్ గా ఎదగాలని […]
Sobhita Dhulipala : నటి, నాగచైతన్య భార్య శోభిత భారీ ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. పెళ్లికి ముందు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఆమె కొన్ని సినిమాలు చేసింది. కానీ పెద్దగా స్టార్ డమ్ రాలేదు. ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కొంత కాలం గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే సంచలన డైరెక్టర్ పా రంజిత్ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రంజిత్ […]
Star Heros : సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే స్టైలిష్ గా ఉండాలనే రూల్ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు రొటీన్ స్టైలిష్ లుక్ జనాలకు తెగ బోర్ కొట్టేస్తోంది. హీరోలు అంటే ఇప్పుడు ఊరమాస్ గా కనిపించాలి అనే ట్రెండ్ నడుస్తోంది. ఎంత రఫ్ గా కనిపిస్తే అంత మాస్ ఫాలోయింగ్ అన్నట్టు మారిపోయింది. దీన్నే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. స్టైలిష్ డ్రెస్ లు వేసుకోవడం లేదు. మేకప్ లు […]
Bangalore Teacher : ఒక్క ముద్దు పెడితే రూ.50వేలు. ఇది కర్ణాటకలోని ఓ ఖిలాడీ టీచర్ వ్యవహారం. ముద్దులు పెట్టి లక్షలు కాజేసింది. బెంగుళూరు లోని మహాలక్ష్మీ లే అవుట్ లో శ్రీదేవి అనే టీచర్ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. అదే స్కూల్ కు రాకేష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. పిల్లల కోసం తరచూ స్కూల్ కు వెళ్తున్న క్రమంలో శ్రీదేవితో పరిచయం బాగా పెరిగింది. శ్రీదేవి కూడా అతన్ని తన బుట్టలో […]
TTD : తిరుమలలోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలో జగదభి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయని టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్ బాబు ప్రకటించారు.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా నిర్వహిస్తున్నామన్నారు. కోదండ రామయ్య బ్రహ్మోత్సవాల ముందు, కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందని.. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కోయిల్ ఆల్వార్ కార్యక్రమం […]
Mahesh Goud : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కరాటే బ్లాక్ బెల్టు అందుకున్నారు. ఏకంగా మూడు గంటల పాటు టెస్టుల్లో పాల్గొని ఆయన ఈ ఘనత సాధించారు. మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయాల్లోనే కాకుండా కరాటేలో కూడా తన సత్తా ఏంటో ఈ సందర్భంగా చూపించేశారు. సాధారణంగా యంగ్ ఏజ్ లో ఉన్న వారికి కరాటే బెల్టు వస్తే పర్లేదు గానీ.. మహేశ్ గౌడ్ కు ఈ వయసులో కూడా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి […]