Tejaswi Madiada : తేజస్వి మదివాడ చేసే అందాల రచ్చ మామూలుగా ఉండదు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని విధంగా అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. కేరింత సినిమాతో మంచి గుర్తింపు పొందింది. దాని తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించింది. కాకపోతే ఎక్కువగా బోల్డ్ సినిమాల్లోనే చేయడం వల్ల ఆమెకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. మధ్యలో హర్రర్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. ఎంత చేసినా అమ్మడికి మాత్రం స్టార్ […]
Aaditi Pohankar : సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు తెరపై చూడటానికి బాగానే ఉన్నా.. అందులో నటించే సమయంలో వారు పడే ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు బయట పెడుతూనే ఉంటారు. అయితే తాజాగా ఓ స్టార్ యాక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి సీన్లలో అబ్బాయిలే ఎక్కువగా ఇబ్బంది పడుతారని తెలిపింది. సాధారణంగా రొమాంటిక్ సీన్లు అంటే అమ్మాయిలే ఇబ్బంది పడుతారనే టాక్ ఉంటుంది. అయితే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆదితి పోహంకర్ మాత్రం తాజాగా షాకింగ్ కామెంట్స్ […]
Rithu Chowdari : రీతూ చౌదరి మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. మొన్న బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమె విచారణ కూడా ఎదుర్కుంది. అప్పటి నుంచి కొంత బ్రేక్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. వరుసగా పోస్టులతో కుర్రాళ్లకు అందాల వల విసురుతోంది. ఖమ్మంకు చెందిన ఈ బ్యూటీ.. మొదట్లో సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ తో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడి నుంచే ఆమెకు సోషల్ మీడియాలో […]
Balakrishna : తెలుగు నాట రియాల్టీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు అయిపోయాయి. త్వరలోనే బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఇప్పటి వరకు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ప్లేస్ లో మరో కొత్త స్టార్ ను తీసుకురావాలని చూస్తున్నారంట. ఎందుకంటే ప్రతిసారి నాగార్జుననే ఉంటే ప్రేక్షకుల నుంచి అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదని మేనేజ్ మెంట్ భావిస్తోంది. నాగార్జున ది బెస్ట్ […]
Vijay-Rashmika : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మళ్లీ దొరికేశారు. కావాలని దొరుకుతున్నారా లేదంటే అనుకోకుండా జరుగుతోందా అర్థం కావట్లేదు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. వారు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ వీరిద్దరు ఎక్కడకు వెళ్లినా సరే ఇట్టే దొరికేస్తుంటారు. ఆ నడుమ వేర్వేరు ఎయిర్ పోర్టుల నుంచి మాల్దీవ్స్ కు వెళ్లి దొరికిపోయారు. మొన్నటికి మొన్న ఓ రెస్టారెంట్ కు ఒకరి తర్వాత ఒకరు […]
Priyanka Jawalkar : తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఆమె దాన్ని కరెక్టుగా వాడుకోలేకపోయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ట్యాక్సీవాలా సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ మూవీ హిట్ అయినా.. అమ్మడికి పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ట్యాక్సీవాలా సినిమా గురించి ఆమె ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ను బయట పెట్టేసింది. తాను చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. కొద్దిపాటి ఫాలోయింగ్ ఉన్న వారే సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫామ్స్ ను వాడేస్తుంటారు. కానీ సమంత కొన్ని రోజులుగా ఎక్స్ కు బ్రేక్ ఇచ్చింది. కేవలం ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లోనే యాక్టివ్ గా ఉండేది. తాజాగా Xలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ఆమె ఎక్స్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. […]
Peddi : రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది ఫస్ట్ గ్లింప్స్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 24 గంటల్లోనే 36.5మిలియన్ వ్యూస్ తో టాలీవుడ్ లో టాప్ పొజీషన్ లో నిలబడింది. ఈ మూవీ గ్లింప్స్ కు వచ్చినంత వ్యూస్ మరే దానికి రాలేదు. ఇంతగా గ్లింప్స్ వైరల్ కావడం వెనక రామ్ చరణ్ క్రికెట్ షాట్ ఉంది. చివర్లో రామ్ చరణ్ బ్యాట్ ను నేలకేసి కొట్టి మరీ సిక్స్ కొట్టే షాట్ కు […]
Bobby : ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లకు పాన్ ఇండియా మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో తెలుగు డైరెక్టర్లు దుమ్ము లేపుతున్నారు. మన డైరెక్టర్లు తీసిన సినిమాలకు బాలీవుడ్ ఫిదా అయిపోతోంది. రాజమౌళి, సుకుమార్ లాంటి వాళ్లే కాకుండా ఇతర డైరెక్టర్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సందీప్ యానిమల్ తీసేశాడు. గోపీచంద్ మలినేని సన్నీడియోల్ తో జాట్ మూవీ తీస్తున్నాడు. ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కూడా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ […]
Odela2 : మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఓదెల-2కు భారీ క్రేజ్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీకి ప్లస్ అయింది. ఒక్క టీజర్ తోనే భారీగా అంచనాలు పెరిగాయి. దీంతో సినిమా భారీగా బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్, ఆడియో హక్కుల రూపంలో రూ.18 కోట్లు వచ్చాయి. ఇప్పుడు తాజాగా తెలుగు థియేట్రికల్ రైట్స్ కు రూ.10 కోట్లు వచ్చాయి. అంటే మొత్తం రూ.28 కోట్లు. ఈ మూవీ బడ్జెట్ […]