Sreeleela : దారుణం.. శ్రీలీలను అక్కడ పట్టుకుని లాగిన ఆకతాయిలు..
- బాలీవుడ్ లో మూవీ
- అక్కడ షూటింగ్
- తిరిగి వస్తుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreeleela : స్టార్ హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెను ఆకతాయిలు లాగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. శ్రీలీల ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. అక్కడ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ లవ్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక తాజాగా డార్జిలింగ్ లో షూటింగ్ కోసం మూవీ టీమ్ అక్కడకు వెళ్లింది. అక్కడ ఓ చోట షూటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తుండగా.. వారిని చూసేందుకు అభిమానులు వచ్చారు. వారి మధ్యలో నుంచి కార్తీక్ అభివాదం చేసుకుంటూ వస్తున్నారు.
Read Also : Gujarat: ఫ్రెండ్‌కి లిఫ్ట్ ఇవ్వడంపై మందలించిన తల్లి.. 16 ఏళ్ల బాలిక సూసైడ్..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఆయన వెనకాలే శ్రీలీల కూడా ఫ్యాన్స్ కు హాయ్ చెప్పుకుంటూ వస్తోంది. ఇంతలో ఓ ఆకతాయి ఆమె చేతిని పట్టుకుని లాగేశాడు. దీంతో శ్రీలీల ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ గుంపులోకి ఆమెను లాగే ప్రయత్నం చేశారు. ఇంతలోనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను విడిపించి సేఫ్ గా అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనతో శ్రీలీల ఒకింత ఆందోళకు గురైనట్టు ఆమె ఫేస్ ను చూస్తేనే అర్థం అవుతోంది. హీరోయిన్లకు గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. జనాల మధ్యలోకి వెళ్లినప్పుడు ఇలాంటి ఆకతాయిల విషయంలో సేఫ్ గా ఉండాలని ఆమె ఫ్యాన్స్ సూచిస్తున్నారు. శ్రీలీలకు పుష్ప-2లో ఐటెం సాంగ్ తర్వాత మళ్లీ ఆఫర్లు బాగానే వస్తున్నాయి.
This is scary, the way Sreeleela got dragged is so unsafe.
The Bouncers should have protected her better. Even normal girls can’t walk in such crowded situations, she is a famous actress. #Sreeleela #KartikAryan pic.twitter.com/bj7izx5jaR
— Redditbollywood (@redditbollywood) April 6, 2025
- Tags
- man grabbed
- Pushpa2
- Srileela
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!