Raviteja : మాస్ మహారాజ్ రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్ లైన్. అయితే ఈ మూవీ నుంచి తు మేరా లవర్ అనే సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో స్పెషల్ ఏముంది అనుకోకండి. రవితేజ 2002లో నటించిన ఇడియట్ మూవీ ఎంత సెన్సేషన్ అనేది తెలిసిందే. […]
Anchor Ravi : యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. ఓ ఛానెల్ షోలో చేసిన సీన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నందీశ్వరుడిని, హిందూ దేవుళ్లను అవమానించారు అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్, విమర్శలు రావడంతో రవి ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. అయినా సరే ట్రోలింగ్ ఆగట్లేదు. దీంతో తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశాడు. ‘నేను హిందువునే. పొద్దున లేస్తే దేవుళ్లకు మొక్కుతా. ఛత్రపతి శివాజీని ఫాలో అవుతాను. నా […]
Esha Gupta : సినిమాల్లో రొమాంటిక్ సీన్లు అనేవి ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇలాంటివి చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా అలాంటివి చేస్తేనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటాం అంటూ చెప్పడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈషా గుప్తా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె 2022లో వచ్చిన ఆశ్రమ్ సీజన్-3 వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో బాబీ డియోల్ తో […]
Geetu Royal : బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి విషయంపై స్పందిస్తూనే ఉంటుంది. గీతూ రాయల్ లైఫ్ కొటేషన్లు కూడా చెబుతోంది. అలాంటి ఆమె.. తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘నేను బిగ్ బాస్ ఆరో సీజన్ లో పాల్గొన్నప్పుడు కచ్చితంగా గెలుస్తాను అని […]
Janhvi Kapoor : గ్లామర్ డాల్ జాన్వీకపూర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్లకు చాలా గిఫ్టులు వస్తుంటాయి. వాళ్లను అభిమానించే వాళ్లు లేదంటే వారితో సినిమాలు చేసే నిర్మాతలు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. కానీ రూ.5 కోట్ల కారు ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తారా.. కానీ జాన్వీకి మాత్రం ఇచ్చారు. లగ్జరీ లంబోర్గిని కారును ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వడం సెన్సేషన్ గా మారిపోయింది. ఆ గిఫ్ట్ […]
Nushrratt : బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ తాజాగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తనను కాదని తన సినిమా సీక్వెల్ లో అనన్య పాండేను తీసుకోవడం బాధనిపించిందంటూ తెలిపింది. ఆమె చేసిన తాజా కామెంట్స్ బాలీవుడ్ లో సెన్సేషన్ అవుతున్నాయి. అనన్య పాండే గతంలో లైగర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది. ఇప్పుడు కేవలం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ భామ. అలాంటి అనన్య పాండే తన […]
Chahatt-Khanna : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు ఎంత త్వరగా ప్రేమ వివాహాలు చేసుకుంటారో తెలిసిందే. అక్కడ ఎక్కువగా డేటింగ్ లు ఆ తర్వాత పెళ్లిల్లు కామన్ గానే జరుగుతాయి. ఇక పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతాయో.. అంతే త్వరగా విడాకులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు చాహత్ కన్నా కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కుంటోంది. ఆమె గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకుని ఇద్దరితో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన లైఫ్ ఏమీ బాగా లేదని […]
Jagapathibabu : విలక్షణ నటుడు జగపతి బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వ్యవహరించే తీరుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో హీరో నుంచి ఇప్పుడు విలన్ పాత్రల దాకా అన్నీ పోషిస్తున్నారు. సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలు అంటే అందరికీ జగపతి బాబే గుర్తుకు వస్తున్నాడు. ఆ స్థాయిలో ఆయన నటిస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో తన లైఫ్ కు సంబంధించిన అనేక విషయాలను ఆయన పంచుకుంటారు. […]
Vishwambhara vs Mass Jathara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఇందులో చిరు లుక్ అదిరిపోయింది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. అనుకోకుండా వాయిదా వేశారు. రేపు రామ రామ సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా ఉంది. ఈ సినిమాను జులై 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మాస్ మహారాజ […]
Good Bad Ugly : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి అజిత్ కేవలం తన ఫ్యాన్స్ కోసమే చేసిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. తెలుగు బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ కుమార్ డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. త్రిష, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 10న రిలీజైన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. కానీ […]