Sreeleela : శ్రీలీల మళ్లీ యాక్టివ్ అవుతోంది. టాలీవుడ్ లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పోయిన ఏడాది వరుసగా సినిమాలు చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎక్కువగా ప్లాపులే వచ్చాయి. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. పుష్ప-2లో ఐటెం సాంగ్ చేయడంతో నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. దెబ్బకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తెలుగులో ఆమె రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలోని తు మేరా లవ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇందులో శ్రీలీల అందాల రచ్చ మామూలుగా లేదు.
Read Also : Odela-2 : ఓదెల-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే..?
ఆమె నడుము అందాలతో పాటు టాప్ అందాలను కూడా చూపించేసింది. ఇందులో యమ హాట్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత ఆ ఫొటోలు వైరల్ కాకుండా ఉంటాయా.. ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. శ్రీలీలకు ఇంతటి అందాలు సొంతం అయ్యాయి కాబట్టే ఆమెకు అంతటి ఫ్యాన్ బేస్ ఉందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫుల్ వీడియో సాంగ్ వస్తే అందులో ఆమె అందాల రచ్చ మరోసారి కనిపించే ఛాన్స్ ఉంది. పుష్ప-2 లో ఐటెం సాంగ్ తర్వాత.. మళ్లీ ఈ పాటలోనే తన మాస్ గ్రేస్ ను చూపిస్తోంది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ పరువాలను చూసేయండి.