Pooja Hegde : జాలి లాంటి చీరలో పూజాహెగ్డే అందాల ఫోజులు
- బాలీవుడ్ లో సినిమాలు
- సోషల్ మీడియాలో అందాల ఫోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde : పూజాహెగ్డేకు సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. మొదట్లో వరుస ప్లాపులతో సతమతం అయిన ఈ భామ.. ఆ తర్వాత వరుస హిట్లు అందుకుంది. దెబ్బకు భారీ క్రేజ్ సొంతం అయిపోయింది. అప్పుడు తెలుగుతో పాటు తమిళ్ లో పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతున్న టైమ్ లో.. మళ్లీ ప్లాపులు వెంటాడాయి. చేసిన సినిమాలు అన్నీ బోల్తా కొట్టాయి. క్రేజ్ తగ్గిపోవడంతో బాలీవుడ్ లో అవకాశాల కోసం అక్కడకు వెళ్లిపోయింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ఉంది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రావట్లేదు. సల్మాన్ ఖాన్ తో మూవీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
Read Also : Pranav : మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ డేటింగ్.. ఆ దేశం అమ్మాయితో..
ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన అందాలతో మరోసారి ట్రీట్ ఇచ్చింది. ఈ సారి చీరలో బ్యూటిఫుల్ ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె నవ్వులు చిందిస్తూ అదిరిపోయేలా లుక్ ఇచ్చింది. జాలి లాంటి చీరలో అందాలను దాచుకోకుండా చూపించేస్తోంది. మరి ఇంత ఘాటుగా చూపించిన తర్వాత ఆమె ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. పూజాహెగ్డే వింటేజ్ లుక్ లోకి వచ్చేసింది అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ అందాలను చూసేయండి.
Also Read
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్‌డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!