Gold : తులం బంగారం లక్ష రూపాయలకు దగ్గరైంది. అవును మీరు విన్నది నిజమే. బంగారం చరిత్రలోఎన్నడూ లేనంతగా భారీ ధరకు చేరుకుంది. గత ఏడాది కాలంగా ప్రతి రోజూ బంగారం పెరుగుతూనే పోతోంది. లక్ష రూపాయలకు కొద్దిపాటి దూరంలోనే ఉంది. మరికొన్ని గంటల్లోనే లక్షను క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98350కి చేరుకుంది. ఇది హైదరాబాద్ లో ధర. బంగారం ఇంతటి గరిష్ట స్థాయికి మునుపెన్నడూ రాలేదు. 22 […]
HHVM : పవన్ కల్యాణ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లు విషయంలో ఆలస్యం అవుతూనే ఉంది. ఈ మూవీ అప్పుడెప్పుడో మొదలైంది. డైరెక్టర్ కూడా మారిపోయినా.. రిలీజ్ విషయంలో లేట్ అవుతోంది. మే 9న రిలీజ్ చేస్తామని ఆ మధ్య మూవీ టీమ్ ప్రకటించినా.. చివరకు అది క్యాన్సిల్ అయింది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తుండటంతో […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా సరే దాని చుట్టూ ఏదో ఒక రచ్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లు పెద్ద చర్చకు దారి తీస్తాయి. ఏం చేసినా.. చివరకు ఆమె విడాకుల గురించే కావచ్చేమో అనే ప్రశ్నలు కామన్. ఇప్పుడు ఆమె కొట్టిన ఒక లైక్ కూడా చివరకు ఆమె విడాకుల దాకా చర్చకు దారి తీసింది. ఆమె ఇన్ స్టాలో ఓ పోస్టుకు […]
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డాడు. ఆయన ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు అనేది చాలా మందికి ఒక సస్పెన్స్. అయితే దీనిపై తాజాగా ప్రముఖ IMDB సంస్థ డైరెక్టర్ల రెమ్యునరేషన్ పై నివేదిక ఇచ్చింది. రాజమౌళి ఇండియాలోనే అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలిపింది. ఒక్కో సినిమాకు ఎంత లేదన్నా రూ.200 కోట్ల తీసుకుంటున్నాడంట. రెమ్యునరేషన్, సినిమాలో ప్రాఫిట్స్ రూపంలో ఇది రాజమౌళికి వస్తోందంట. స్టార్ హీరోల కంటే రాజమౌళికే […]
Villains : టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పటి క్లాస్ హీరోలు రూట్ ఛేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ విలన్లుగా అవతారం ఎత్తుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు చేసిన హీరోలు.. ఇప్పుడు అత్యంత వైలెన్స్ ఉండే పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఒకప్పటి క్లాస్ హీరోలకు ఇప్పుడు మార్కెట్ లేదు. వారి గ్రాఫ్ ఎన్నడో పడిపోయింది. అయితేనేం.. హీరోలుగా చేస్తే ఎంత సంపాదిస్తారో.. ఇప్పుడు విలన్లుగా చేస్తూ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. హీరోలతో సమానమైన విలన్ పాత్రలు […]
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న మూవీ విశ్వంభర. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమాపై తరచూ ఏదో ఒక అప్డేట్ వస్తోంది. ఈ మూవీలో భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. కేవలం వీఎఫ్ ఎక్స్ కోసమే రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ వీఎఫ్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కూడా జరిగిపోయిందంట. ఈ వార్త […]
Pavani Reddy : స్టార్ నటి పావని రెడ్డి రెండో పెళ్లి చేసుకుంది. తన ప్రియుడితో ఏడు అడుగులు వేసింది. పావని రెడ్డి బుల్లితెరపై బాగా ఫేమస్. ఆమె చాలా సీరియల్స్ లో నటించింది. తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా చేసింది. ఆమె గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది. చారీ 111 సినిమాల్లో నటించింది. తమిళ బిగ్ బాస్ సీజన్-5లో పాల్గొన్నప్పుడు ఆమెకు కొరియోగ్రాఫర్ అమీర్ తో పరిచయం ఏర్పడింది. అమీర్ చాలా సార్లు […]
Trisha : త్రిషకు సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయంగ్ అంతా ఇంతా కాదు. దాదాపు రెండు తరాల వారిని హీరోయిన్ గా అలరిస్తోంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పటికీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. 41 ఏళ్లు దాటిపోతున్నా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది ఈ భామ. ఎవర్ గ్రీన్ హీరోయిన్లలో ఒకరిగా ఉండే త్రిష.. ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. అయితే పెళ్లిపై ఆమెను ఎప్పుడు అడిగినా […]
Priyadarshi : ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా సారంగపాణి జాతకం. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నా కెరీర్ లో ఎన్నడూ కమెడియన్ అవుతానని అనుకోలేదు. ఎందుకంటే నేను కమెడియన్ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్ లాంటి వారిని చూసి వాళ్ల లాగా […]
6Journey : రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘6జర్నీ’. బసీర్ అలూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. […]