Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుందని హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సోదరా. ఇందులో మరో హీరో సంజోష్ కూడా నటిస్తున్నారు. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. సంపూర్ణేష్ మాట్లాడుతూ.. ‘ఇది కుటుంబంలోని అన్నదమ్ముల కథ. […]
SSMB29 : దర్శక ధీరుడు రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు భారీ ఫైట్ సీన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున బోట్ ఫైట్ యాక్షన్ సీక్వెల్స్ చేయబోతున్నాడంట. ఇందులో మహేశ్ బాబు, ప్రియాంక చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొనబోతున్నారంట. ఈ సినిమాకు ఇదే హైలెట్ యాక్షన్ […]
Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ రోజు రోజుకూ రెచ్చిపోతోంది. ఘాటుగా అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చకు భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది. వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది ఈ భామ. మొదట్లో వరుస హిట్లు కొట్టిన ఈ భామ.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయింది. సీరియర్ హీరోల సరసన సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఇంకొన్ని […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లో నటించి చాలా రోజులు అవుతోంది. ఆమె చాలా రోజుల తర్వాత సొంతంగా ‘శుభం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తూ మూవీపై హైప్ పెంచుతోంది సమంత. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే అయినా.. నటనతో ఆకట్టుకున్నారని తెలిపింది. వారి నటన […]
Malavika Mohanan : మాళవిక మోహనన్ ఇన్నేళ్లకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కున్న విషయాలపై స్పందిస్తోంది. తాజాగా ఆమె చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కూడా జీవితంలో ఎన్నో ఘటనలు ఎదుర్కున్నాను. ఓ సారి ముంబై లోకల్ […]
Tamannaah : ఎన్నో అంచనాలు నడము వచ్చిన ఓదెల-2 వాటిని అందుకోలేక చతికిలపడుతోంది. నేషనల్ వైడ్ గా ఫాలోయంగ్ ఉన్న తమన్నాను శివశక్తిగా చూపించినంత మాత్రాన ఓ సెన్సేషన్ అవుతుంది అనుకోవడం పొరపాటే. మొదటి పార్టు ఓదెల చాలా పెద్ద హిట్టా అంటే కాదు. హిట్ టాక్ తెచ్చుకుంది అంతే. కానీ ఓదెల కంటెంట్ వేరు. అందులో వయలెన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి. అయినంత మాత్రాన ఓదెల-2 అని పెట్టుకుటే ప్రేక్షకులు ఎగబడి చూస్తారనుకుంటే […]
Vaibhav Suryavanshi :ఐపీఎల్ లోనే అతిపిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేసిన వైభవ్.. తొలి మ్యాచ్ లో కూడా అదరగొట్టేశాడు. 14 ఏళ్ల 23 రోజులకే ఐపీఎల్ లోకి అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ రోజు తన తొలి మ్యాచ్ ను ఆడాడు వైభవ్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఆడుతున్న ఈ యంగ్ సెన్సేషన్.. ఈ రోజు లక్నో తో జరుగుతున్న మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. తొలి బంతినే సిక్స్ […]
Shine Tom Chacko : మళయాల నటుడు షైన్ టామ్ చాకోకు బెయిల్ మంజూరు అయింది. డ్రగ్స్ కేసులో కొన్ని గంటల క్రితమే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ అయిన కొన్ని గంటలకేకోర్టులో చాకోకు ఊరట లభించింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పోలీసులు ఆయన్ను విడుదల చేశారు. షైన్ టామ్ పై సహనటి విన్సీ రీసెంట్ గా సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ ఆరోపణలు చేసింది. […]
L2 Empuraan : మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎల్-2 ఎంపురాన్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే మళయాలంలో అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాను లూసీఫర్ కు సీక్వెల్ గా తీశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది. ఇందులో మలయాళ డైరెక్టర్ టొవినో థామస్ కూడా […]
Gymkhana :యూత్ ను బాగా ఆకట్టుకున్న ప్రేమలు సినిమాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఈ సినిమా హీరో నస్లెన్ తాజాగా ‘జింఖానా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మళయాలంలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 25న ఈ మూవీ తెలుగులో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా తెలుగులో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ ను లాంచ్ చేశారు. […]