Balakrishna : బాలయ్యతో గోపీ చంద్ .. అంతా సెట్ కానీ?
- బాలయ్య వరుస హిట్లు
- గోపీచంద్ తో మూవీ
- ప్రొడ్యూసర్ ఎవరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna :వరుస హిట్లతో జోరుమీదున్నారు నందమూరి బాలకృష్ణ. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం అఖండ-2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా ఉండబోతోంది. ఆ మూవీ జూన్ లో స్టార్ట్ అవుతుందని ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ ప్రకటించారు. ఈ సినిమాకు అన్నీ సెట్ అయ్యాయి కానీ.. నిర్మాత ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. వృద్ధి సినిమాస్ తో ఎంట్రీ ఇచ్చిన సతీష్ కిలారు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈయన ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Read Also: Tablet: మేడిన్ ఇండియా ‘ట్యాబ్’.. కిందపడేసి తొక్కినా పగలదు!
అలాగే షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి పేరు కూడా వినిపిస్తోంది. బాలకృష్ణతో ఈయన భగవంత్ కేసరి సినిమాను నిర్మించారు. ఆ మూవీ మంచి హిట్ అయింది. సుధాకర్ చెరుకూరి పేరు లిస్టులో ఉంది. ఈయన దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరితో గతంలో బాలయ్య సినిమాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ తో మిక్స్ అయిన వృద్ధి సినిమాస్ పేరు ఎక్కువగా ప్రచారంలో ఉంది. మైత్రీతో బాలయ్యకు, గోపీచంద్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో వృద్ధికి ఓకే చెబుతారా లేదంటే.. మిగతా వారిలో ఎవరితో అయినా మూవీ చేస్తారా అన్నది చూడాలి.
Also Read
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!