Crime : హైదరాబాద్ అల్వాల్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉంటున్న వృద్ధ దంపతులపై కిరాతకంగా దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత బంగారం, డబ్బు దోచుకుని పారిపోయారు. బాలనగర్ డిసిపి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనపై తమకు ఉదయం 8 గంటలకు ఫోన్ వచ్చిందని.. ఘటనా స్థలికి వెళ్లి చూస్తే వృద్ధ దంపతులు నెత్తురోడుతూ చనిపోయి ఉన్నట్టు తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే వారిని చంపినట్టు తెలిపారు. సీన్ ఆఫ్ అఫెన్స్ […]
Srinu Arrest : తెలంగాణలో వరుస మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సంపంగి శ్రీనివాస్ అలియాస్ శ్రీను, శివ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన్ను రాజేంద్రనగర్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సంపంగి శ్రీనివాస్ ఇప్పటికే అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. లేబర్ అడ్డాలో ఒంటరి మహిళలను పని ఉందని చెప్పి బైక్ మీద ఎక్కించుకుని వెళ్లేవాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లికత్తితో బెదిరించి వారి దగ్గర ఉన్న బంగారం, […]
Om Raut : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్లాప్ అవడమే కాదు.. ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది. ఓం రౌత్ ను ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారో మనకు తెలిసిందే. ప్రభాస్ లుక్స్ మీద పెద్ద చర్చ జరిగింది. అలాంటి సినిమాను ఇంకా ప్లాప్ అని ఒప్పుకోవడానికి డైరెక్టర్ ఓం రౌత్ కు మనసు రావట్లేదు […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి తీస్తున్న మూవీ శుభం. ఆమె స్థాపించిన ట్రా లా లా బ్యానర్ మీద శుభం సినిమాను నిర్మించింది. ఈ మూవీ మే9న థియేటర్లలోకి రాబోతోంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి, శ్రియ, చరణ్, షాలిని, శ్రావణి లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా […]
Dilraju : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కొత్త ఏఐ స్టూడియోను లాంచ్ చేశారు. టాలీవుడ్ లో ఫస్ట్ ఏఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు. తాజాగా స్టూడియో ప్రారంభ వేడుక నిర్వహించగా.. దీనికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. Lord Venkateshwara లో ముందు పేర్లతో LorVen అని ఏఐ స్టూడియోకు పేరు పెట్టారు. ఈ వేడుకకు డైరెక్టర్లు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, వి.వి.వినాయక్ […]
Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతూ వరుసగా పోస్టులు పెట్టేస్తోంది. ఆమె చూపించే అందాలకు భారీ ఫాలోయింగ్ కూడా వస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఒకానొక దశలో […]
RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరో నానికి స్పెషల్ విషెస్ చెప్పారు. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. ఈ మూవీకి హిట్ టాక్ వస్తుండటంతో తాజాగా రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్ చేశాడు. హిట్-3కి రివ్యూస్ ఫెంటాస్టిక్ గా వస్తున్నాయని.. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు అదిరిపోయింది అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చాడు. నాని ఎంచుకుంటున్న కథలు బాగుంటున్నాయని.. ఇలాగే ముందుకు వెళ్లాలంటూ కోరాడు. శైలేష్ కొలను హిట్-3కి రాసుకున్న […]
Sreeleela : హీరోయిన్ శ్రీలీల రీసెంట్ గా ఓ పాపను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసింది. మా ఫ్యామిలీలోకి మరొకరు వచ్చేశారు అంటూ రాసుకొచ్చింది. ఇంకేముంది ఆ ఫొటో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలీల మూడో పాపను దత్తత తీసుకుంది అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. పెద్ద ఎత్తున శ్రీలీల పోస్టు మీద మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చేశాయి. దీంతో అసలు ఆ పాప ఎవరా అని చాలా మంది సోషల్ మీడియాలో […]
Pooja Hegde : స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పరిస్థితి అధ్వానంగా తయారైంది. వరుసబెట్టి ప్లాపులతో సతమతం అవుతోంది. ఒకటీ, రెండు ప్లాపులు పడగానే చాలా మంది హీరోయిన్లకు అవకాశాలే రావు. కానీ పూజాహెగ్డేకు మాత్రం వరుసగా ప్లాపులు వస్తున్నా మొన్నటి దాకా ఛాన్సులు వచ్చాయి. కానీ ఇక మీదట రావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. డస్కీ బ్యూటీగా ఫేమస్ అయిన ఈమె.. మొదట్లో ఇలాగే ప్లాపులు చవిచూసింది. ఆ తర్వాత కోలుకుని వరుసగా బ్లాక్ బస్టర్ […]
Manju Warrier : ఈ నడుమ హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్ లకు వెళ్తే.. అక్కడ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. వారి మీద కావాలని కొందరు చేతులు వేయడం.. లేదంటే వారి ప్రైవేట్ పార్ట్స్ మీద అసభ్యకరంగా తాకడం లాంటివి కూడా చూస్తున్నాం. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కు కూడా ఇలాంటి సమస్యనే ఎదురైంది. ఆమె ఎవరో కాదు మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు. మలయాళంలో […]