Suhas : ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఈ నడుమ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ మండాడి. కోలీవుడ్ నటుడు సూరితో కలిసి ఈ సినిమా చేస్తున్నాడు. తమిళ డైరెక్టర్ మతిమారన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సుహాస్ ఊరమాస్ లుక్ లో వైల్డ్ గా కనిపిస్తున్నాడు. గడ్డం, పొడవాటి జుట్టుతో రగ్డ్ లుక్ లో ఉన్నాడు. పైగా టీషర్టు, లుంగీలో […]
Hit3 : నేచురల్ స్టార్ నానికి సినిమాల పట్ల ఎంత అంకితభావం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చాలా సీన్లకు డూప్ ను వాడకుండా ఓన్ గానే చేసేస్తాడు. ఈ నడుమ స్టార్ హీరోలు అందరూ ఇలాగే చేస్తున్నారనుకోండి. అయితే నాని డెడికేషన్ ను చెప్పే ఘటననను తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను వివరించాడు. నాని తాజాగా నటించిన హిట్-3 మూవీ హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. ప్రస్తుతం మంచి కలెక్షన్లు రాబడుతోంది. శైలేష్ కొలను […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడు, ఇప్పుడు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అప్పట్లో ఆయన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఏ స్థాయిలో వచ్చేవారో తెలిసిందే. అలా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చిన మూవీల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి కూడా ఉంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో రికార్డులు కొల్లగొట్టింది. చిరంజీవి, శ్రీదేవి గ్రేస్ చూడటానికి ఇరువురి ఫ్యాన్స్ థియేటర్లకు ఎగబడ్డారు. మే 9, […]
Thug life : విశ్వనటుడు కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో థగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మరో హీరో శింబు కీలక పాత్ర చేస్తున్నాడు. దీంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని జూన్ 5న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ జింగుచా అనే పాటను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. మంచి ఆదరణ దక్కుతోంది. జింగుచా పాటలో కమల్ హాసన్ తో […]
Thammudu : హీరో నితిన్ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే తన తర్వాత మూవీ తమ్ముడు పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. హిట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీన్ని తెరకెక్కించారు. బడా నిర్మాత దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. వాటికి చెక్ పెడుతూ మూవీ టీమ్ అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఈ రోజు డైరెక్టర్ వేణు శ్రీరామ్ […]
Gopichand Malineni : ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. తెలుగు డైరెక్టర్లు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇతర భాషల డైరెక్టర్లతో మన హీరోలు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో తెలుగు డైరెక్టర్ మాత్రం.. తనను వేరే భాష హీరో కావాలనే సైడ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనే హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఆయన రీసెంట్ గానే జాట్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే […]
Samantha- Saipallavi : స్టార్ హీరోయిన్లు సమంత, సాయిపల్లవిపై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వీరిద్దరిపై విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. పహల్గాంలో టెర్రరిస్టుల దాడితో దేశమంతా తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సమంత, సాయిపల్లవి చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సమంత అయితే ఈ ఘటనపై కనీసం స్పందించలేదు. దాడిని ఖండించలేదు. అసలు ఆ దాడి జరిగినట్టే తనకు తెలియదన్నట్టు తన […]
Nani : నేచురల్ స్టార్ నాని డబుల్ సక్సెస్ అవుతున్నాడు. సాధారణంగా హీరోగా హిట్లు కట్టడానికే నానా ఇబ్బందులు పడుతుంటారు. కానీ నాని మాత్రం ఒకే టైమ్ లో అటు హీరోగా, ఇటు నిర్మాతగా సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. ఒంటరిగానే ఎదుగుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు నాని. హీరోగా ఎంతో బిజీగా ఉంటున్నా సరే.. నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. […]
Vishnu Prasad : సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు విష్ణు ప్రసాద్ కన్ను మూశారు. ఆయన చికిత్సకు డబ్బుల్లేక తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన తాజాగా కన్నుమూశారు. మలయాళ ఇండస్ట్రీలో బుల్లితెరతో పాటు వెండితెరపై ఎన్నో పాత్రల్లో నటించారు. లైఫ్ సాఫీగా సాగుతున్న టైమ్ లో ఆయన అనారోగ్యానికి […]
Harish Rao : ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. డిగ్రీ స్టూడెంట్లకు ఇంకా ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్లు దోచిపెట్టారని.. కానీ స్టూడెంట్లకు మాత్రం ఫీజు రీయంబర్స్ మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. డిగ్రీ స్టూడెంట్లకు రూ.800 కోట్ల ఫీజు […]