Mouni Roy : అర్ధరాత్రి నా రూమ్ లోకి రావాలని చూశాడు.. ప్రముఖ నటి కామెంట్స్
- సీరియల్స్ తో ఫేమస్
- తర్వాత తెలుగులోకి
- తాజా కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mouni Roy : మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో కూడా నాగిని అనే సీరియల్ లో విలన్ గా చేసింది. రణ్ బీర్ కపూర్, ఆలియా చేసిన బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టింది. ఆమె తాజాగా నటించిన భూత్నీ సినిమా ప్రమోషన్స్ లో సంచలన విషయం వెల్లడించింది. తన జీవితంలో కూడా దారుణమైన ఘటనను ఎదుర్కున్నట్టు తెలిపింది ఈ భామ. నేను అప్పటలో ఓ సినిమా షూటింగ్ కోసం ఓ విలేజ్ లోని హోటల్ కు వెళ్లాం. అక్కడ నాకు ఓ హోటల్ రూం ఇచ్చారు. ఓ వ్యక్తి నాకు తెలియకుండా నా హోటల్ రూం లాక్ తీసుకున్నాడు.
Read Also : Neha Sharma : ఆహా.. నేహా.. ఆ కళ్ళు.. ఆ హొయలు.. వాహ్ వా..
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
అర్ధరాత్రి ఆ లాక్ సాయంతో నా రూమ్ లోకి రావాలని తెగ ప్రయత్నించాడు. ఆ టైమ్ కు నేను నా మేనేజర్ తో రూమ్ లోనే ఉన్నాను. అతను అలాగే ప్రయత్నించాడు. మేం గట్టిగా అరిచాం. దాంతో హోటల్ వాళ్లు వచ్చేసరికి అతను వెళ్లిపోయాడు. మేం ఎవరు అని అడగ్గా.. రూమ్ క్లీన్ చేసేవాళ్లు కావచ్చు అంటూ హోటల్ వారు సమాధానం ఇచ్చారు. కానీ ఆ టైమ్ లో వాళ్లు ఎందుకు వస్తారు అంటూ నేను గట్టిగా అడిగాను. అది నా లైఫ్ లో నే అత్యంత భయంకరమైన ఘటన’ అంటూ చెప్పుకొచ్చింది.
Read Also :New Rules: మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. సామాన్యుల జేబుపై ప్రభావం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!