Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఆమె టాలీవుడ్ లో ట్రెండింగ్ లో కనిపిస్తోంది. హీరోయిన్ గా చేసి చాలా రోజులు అవుతున్న తరుణంలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లలో సమంత బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత రూమర్డ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో నిత్యం కనిపిస్తోంది. అతనితో దిగిన ఫొటోలను వరుసగా పోస్టు […]
The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అంచనాలను అమాంతం పెంచేసింది. పైగా ఈ మూవీలో నాని పాత్ర అత్యంత ఆసక్తికరంగా మారింది. అతని చేతిపై.. లం…. కొడుకు అనే టాటూ ఉండటం సంచలనం రేపింది. ఇంకా పూర్తిగా స్టార్ట్ కాకముందే ఆడియో రైట్స్ తో మరో […]
Nithin : నితిన్ ను వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. రాబిన్ హుడ్ తో అనుకున్న సక్సెస్ రాలేదు. ఇప్పుడు తమ్ముడు సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ మూవీకి కూడా కష్టాలు ఆగట్లేదు. రాబిన్ హుడ్ ను వాస్తవానికి గత 2024 డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఆడుతోంది. బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉందని నిర్మాతలు రాబిన్ హుడ్ ను వాయిదా వేశారు. కానీ […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఎట్టకేలకు ఓజీ షూటింగ్ కు హాజరయినట్టు తెలుస్తోంది. చాలా నెలలుగా ఆగిపోయిన ఓజీ షూటింగ్ మొన్ననే రీ స్టార్ట్ అయింది. ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు పవన్ కల్యాణ్ ఓజీ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సారి బ్రేక్ ఇవ్వకుండా మూవీని ముగించేయాలని ఫిక్స్ అయ్యారంట పవన్ కల్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లును ముగించేశాడు. ఇప్పుడు ఓజీ కూడా త్వరగానే ముగించబోతున్నారు. దీంతో హరీశ్ శంకర్ […]
Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. బాలీవుడ్ వెళ్లిన తర్వాత అందాలను విరివిగా ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. చాలా ఏళ్లుగా బాలీవుడ్ లోనే ఉంటున్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అమ్మడికి దక్కట్లేదు. ఇప్పటికే జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోవైపు రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ […]
Hit3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మితిమీరిన హింస ఉందనే విమర్శలు వచ్చినా.. కలెక్షన్లు బాగానే వచ్చాయి. శ్రీనిధి హీరోయిన్ గా ఇందులో నటించింది. నాని స్వయంగా ఈ మూవీని నిర్మించారు. హిట్ ప్రాంచైజీలో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతున్న ఈ మూవీకి.. ఇప్పట్లో గట్టి పోటీ కూడా లేదు. […]
Sri Vishnu : ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆయన తాజాగా నటించిన మూవీ సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. అనుకోకుండా జరుగుతుందో లేదంటే కావాలనే చేస్తున్నారో తెలియదు గానీ.. శ్రీ విష్ణు సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ప్రకారం హిట్ కొట్టేస్తున్నాడు. సింగిల్ మూవీకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ […]
Laya : సీనియర్ హీరోయిన్ లయ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఫీల్ గుడ్ సినిమాలతో అలరించింది. దాదాపు 40 తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ నటించిన తమ్ముడు మూవీతో వస్తున్న లయ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాలకృష్ణ గారితో నేను విజయేంద్ర వర్మ సినిమాలో నటించాను. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో నాకు అంతకు ముందు […]
Nikhil : ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్ని సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు డ్రోన్లు, మిస్సైల్స్ ను సాయం చేస్తోంది టర్కీ. పాకిస్థాన్ మన ఇండియా మీద వాడిన డ్రోన్లు దాదాపు టర్కీ ఇచ్చినవే. మన దేశం మీద దాడికి పాక్ కు టర్కీ సాయం చేయడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే చాలా మంది బాయ్ కాట్ టర్కీ అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ కూడా […]
Pan India Movies : ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తే అంత పెద్ద హీరో అన్నట్టు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల దగ్గరి నుంచి యావరేజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. పాన్ ఇండియా సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకోవాలి అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు అంటే […]