Pan India Movies : పాన్ ఇండియా సినిమాలు.. బాలీవుడ్ హీరోయిన్లే కావాలట..
- సౌత్ హీరోయిన్లకు నో ఛాన్స్
- హిందీ మార్కెట్ కోసమేనట
- ఎందుకీ వ్యత్యాసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pan India Movies : ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తే అంత పెద్ద హీరో అన్నట్టు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల దగ్గరి నుంచి యావరేజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. పాన్ ఇండియా సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకోవాలి అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు అంటే చాలు బాలీవుడ్ హీరోయిన్లే ఏరికోరి మరీ పెట్టుకుంటున్నారు. మన సౌత్ లో హీరోయిన్లే లేనట్టు. తెలుగు అసలే లేనట్టు బాలీవుడ్ ను మాత్రమే చూస్తున్నారు. బాహుబలి తప్ప ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో అందరూ బాలీవుడ్ భామలే.
Read Also : OTT : ఓటీటీలో రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ప్రభాస్ సినిమాలు చూస్తే.. సాహో, కల్కి, ఫౌజీ ఇప్పుడు స్పిరిట్ లో కూడా బాలీవుడ్ హీరోయిన్లే నటిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్, గేమ్ ఛేంజర్.. ఇప్పుడు పెద్ది సినిమాలో బాలీవుడ్ భామలనే తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ నటించిన దేవరతో పాటు ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీలో, దేవర-2 సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లనే ఎంచుకుంటున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో తీస్తున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కే ఓటు వేస్తున్నాడు. మహేశ్-రాజమౌళి మూవీలో ప్రియాంక చొప్రా నటిస్తోంది.
ఇలా అందరూ బాలీవుడ్ భామలకే జై కొడుతున్నారు. దీనికి ఓ కారణం కూడా ఉంది. బాలీవుడ్ హీరోయిన్లకు అతిపెద్ద హిందీ మార్కెట్ లో క్రేజ్ ఉంటుంది. కాబట్టి వాళ్లను తీసుకుంటే హిందీ బెల్ట్ లో మూవీకి క్రేజ్ ఉంటుందనేది వాళ్ల ఆలోచన కావచ్చు. కానీ ఆల్రెడీ హిందీ బెల్ట్ లో తెలుగు స్టార్లకు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అక్కడ హిట్లు కూడా కొట్టారు. అయినా సరే బాలీవుడ్ భామలు ఉండాల్సిందే అన్నట్టు వారినే తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో సరిగ్గా ఛాన్సులు రాని హీరోయిన్లకు ఇక్కడ పాన్ ఇండియా మూవీల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇదే వారికి తంతే బూరెల బుట్టల్లో పడ్డట్టు అయిపోయింది. ఈ పోటీలో జాన్వీకపూర్, దీపికా పదుకొణె ముందు వరుసలో ఉన్నారు.
Read Also : Kannappa : ‘కన్నప్ప’తో ‘భైరవం’ పోటీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!