Robin Hood : యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అక్కడ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సంస్థలో మే 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ZEE5లో ఈ మూవీ దూసుకుపోతోంది. తాజాగా ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా […]
Womens Squad Team : లండన్ టూర్ కు వుమెన్స్ క్రికెట్ టీమ్ రెడీ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమ్ ను పవర్ ఫుల్ గా సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఈ సారి మరింత గట్టిగా కొట్టేందుకు టీమ్ ను సెలెక్ట్ చేశామని బీసీసీఐ పోస్ట్ చేసింది. లండన్ తో టీ20, వన్డే క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకు ఈ టీమ్ వెళ్లబోతోంది. వన్డే మ్యాచ్ ల కోసం హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్, స్మృతి […]
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. మే 30 నుంచి జులై 4వ తేదీకి ఈ మూవీ వాయిదా పడిపోయింది. కాగా ఈ మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. తాజాగా మూవీని లాక్ చేసినట్టు విజయ్ దేవరకొండ స్వయంగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు విజయ్. సినిమా సెట్స్ లో విజయ్, డైరెక్టర్ స్టిల్స్ ను కూడా పోస్ట్ […]
Akash Puri : టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. వరుసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఆయనకు హిట్లు లేవు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ సేతపుతితో పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు. ఈ మూవీ కోసం బాగానే కష్టపడుతున్నాడు పూరి. అయితే ఆయన కొడుకు ఆకాశ్ పూరి కూడా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ సినిమాకు ఫస్ట్ టైమ్ అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్.. ఇందులో అనిరుధ్ గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇందులో అతను మాట్లాడుతూ.. ‘అనిరుధ్ తో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉండేది. చాలాసార్లు నా సినిమాలకు […]
Pawankalyan : పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఏపీ ఎన్నికల సమయం నుంచి ఆగిపోయిన సినిమాలను మళ్లీ కంప్లీట్ చేసే పనుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను కంప్లీట్ చేసేశారు. ఇప్పుడు ఓజీ సినిమాకు కంటిన్యూగా డేట్లు ఇచ్చేశారు. రెండు రోజుల నుంచి పవన్ కల్యాణ్ ఓజీ షూట్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారంట పవన్ […]
Nithin : యంగ్ హీరో నితిన్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. అసలే వరుస ప్లాపులతో సతమతం అవుతున్న టైమ్ లో.. ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. పైగా హిట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేస్తున్నాడు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వెనకే ఉన్నాడు. ఇంకేంటి అనుకుంటున్న టైమ్ లో తమ్ముడు సినిమా వరుసగా వాయిదాల బాట పడుతోంది. వాస్తవానికి ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ […]
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఓ వైపు కింగ్ డమ్ మూవీ చేస్తూనే ఇంకోవైపు రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ అనే సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. కాగా ఈ […]
Balakrishna : భారీ అంచనాల నడుమ వస్తున్న జైలర్2పై రోజుకొక న్యూస్ వినిపిస్తోంది. మొదటి పార్టు జైలర్ భారీ హిట్ కావడంతో ఇప్పుడు రెండో పార్టుపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా చెన్నైలో స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో ఆయా ఇండస్ట్రీల ప్రముఖ హీరోలు కూడా నటిస్తున్నారు. మొదటి పార్టులో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే. వీళ్లు రెండో పార్టులో కూడా నటిస్తున్నారు. […]
RRR 2 : త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ మూవీకి పార్ట్-2 రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రాజమౌళి తాజాగా పార్ట్-2పై సంచలన అప్ డేట్ ఇచ్చారు. మొన్న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో త్రిబుల్ ఆర్ మీద కాన్సర్ట్ నిర్వహించారు. ఈవెంట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళిని రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టించిన వీడియో […]