Vishnupriya : యాంకర్ విష్ణుప్రియ ఘాటు సొగసులతో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. తాజాగా మరోసారి హీటెక్కించేసింది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. తర్వాత వరుస ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ గ్యాప్ లోనే కొన్ని రొమాంటిక్ సాంగ్స్ చేస్తూ రెచ్చిపోయింది. అప్పట్లో సుధీర్ తో చేసిన చాలా రొమాంటిక్ సాంగ్స్ ఆమెకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. అటు నుంచి బుల్లితెర షోలలో నటిస్తూ బాగానే ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటు […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చిరంజీవి, బాలకృష్ణ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించగా.. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ భారీ హిట్ అయింది. ఈ మూవీ లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’ నిర్వహించారు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. వీరు ముగ్గురూ కలిసి అలరించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ, […]
War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 సందడి మొదలైంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వస్తున్న లీక్స్ హైప్ పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఇటు సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీగా పోటీ పడుతున్నారంట నిర్మాతలు. డిమాండ్ ఎక్కువగానే ఉండటంతో […]
Sravanti :హాట్ యాంకర్ స్రవంతి నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే ఉంటుంది. స్రవంతికి పెళ్లి అయి పిల్లలు ఉన్నా సరే.. ఆమె చూపించే అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. అప్పట్లో చిన్న ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దాని తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఇంకా ఫేమస్ అయింది. అలా వచ్చిన క్రేజ్ తోనే తరచూ ఈవెంట్లు, షోలు […]
Trivikram Srinivas : దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే ఇండస్ట్రీలో విమర్శలకు తావులేని వ్యక్తి. సినిమాలకు పాటలు రాయడంలో ఆయనకున్నంత పట్టు ఇంకెవరికీ ఉండదేమో. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు సిరివెన్నెలతో ఎనలేని అనుబంధం ఉంది. సిరివెన్నెలపై ఎప్పటికప్పుడు తనకున్న అభిమానాన్ని చాటుకునే త్రివిక్రమ్.. ఓ సారి సిరివెన్నలపై కోప్పడ్డాడంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ వేడుకపై మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చాలా ఎమోషనల్ […]
Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసులో సందడి చేశాడు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడంతో రెన్యువల్ చేసుకునేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. అధికారులు సూచించిన సంబంధిత పత్రాలను సమర్పించడంతో పాటు తన ఫొటోను, బయోమెట్రిక్ ను కూడా ఇచ్చారు నాగ్. రెన్యువల్ కోసం కావాల్సిన సంబంధిత ప్రాసెస్ ను పూర్తి చేశారు. నాగార్జున రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. నాగార్జునను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ […]
Nithin : నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే మూవీని వెరైటీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మూవీలోని పాత్రలను పరిచయం చేస్తూ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరు ఏయే పాత్రలు చేస్తున్నారో చూపించారు. ఈ వీడియోలో నితిన్ ను జయ్ పాత్రలో […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫారిన్ టూర్ లో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ కాన్సర్ట్ కోసం రాజమౌళి, రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించారు. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ను, రామ్ చరణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు. ఈ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి పాట పాడుతూ అలరించేశారు. ఫ్యాన్స్ ను […]
Anurag Kashyap : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇప్పుడు నటుడిగా మారిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస మూవీల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన తాజాగా విజయ్ సేతుపతిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను కావాలని నటుడిగా మారలేదు. అనుకోకుండా అయ్యాను. సౌత్ లో నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా […]
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీ షూటింగ్ ఈ రోజు రీ స్టార్ట్ అయింది. మూవీ టీమ్ ఓ పోస్టర్ తో ఈ అప్డేట్ ఇచ్చింది. ఈ పోస్టర్ లో సుజిత్, అతని టీమ్ షూటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సెట్స్ లో పవన్ కల్యాణ్ ఇంకా జాయిన్ కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి వేరే నటులతో చేస్తున్నారు. త్వరలోనే పవన్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ […]