Allu Aravnd : శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. ప్రస్తుతం మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గురించి ఇంట్రెస్టింగ్ […]
Raashii Khanna : అందాల భామ రాశిఖన్నా ఈ నడము ఓ రేంజ్ లో రెచ్చిపోతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఘాటు అదాలను చూపిస్తూ కుర్రాళ్లను ఊరిస్తోంది. ఈ నడుమ ఇన్ స్టాలో ఆమె పెట్టే పోస్టులు కుర్రాళ్లకు కిక్ ఇస్తున్నాయి. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ వరుసగా సినిమాల్లో మాత్రం నటించింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా అదృష్టం కలిసి […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. దీంతో ఫ్యాన్స్ కోసం అర్జెంటుగా ఓ టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారంట. ఆయన నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావడానికి వచ్చింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పూర్తి హర్రర్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఇందులో ప్రభాస్ లుక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియట్ […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ నుంచి ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చింది. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వారందరికీ జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ. పైగా పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ […]
Kannappa : మంచు విష్ణు నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి తరచూ అప్డేట్లు వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా ప్రమోషన్లు చేస్తున్న మూవీ టీమ్.. కన్నప్ప కథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మూవీ నుంచి కామిక్ సిరీస్ పేరుతో వీడియోలను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రెండు వీడియోలను రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా ఫైనల్ వీడియోను వదిలింది. ఇందులో తిన్నడు మార్పును ప్రధానంగా హైలెట్ చేస్తూ చూపించేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలో తిన్నడు ముందు […]
Peddi : రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. ఈ మూవీ ఫస్ట్ షాట్ వచ్చినప్పటి నుంచి మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక తరచూ ఈ మూవీ గురించి ఎవరో ఒకరు కామెంట్ చేస్తున్నారు. మొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ.. రంగస్థలం కంటే పెద్ది గొప్పగా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు తాజాగా బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ గురించి ఓ సీక్రెట్ చెప్పాడు. […]
WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ ప్రతి బర్త్ డేకు ఏదో ఒక బిగ్ అప్డేట్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డేకు వార్-2 నుంచి సర్ ప్రైజ్ ఉంటుందని ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. ఈ రోజు హృతిక్ రోషన్ కూడా దీన్ని రివీల్ చేస్తూ ట్వీట్ చేశాడు. ‘జూనియర్ ఎన్టీఆర్ మే 20న ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావ్.. నన్ను నమ్ము నువ్వు నీకు తెలియని మంచి […]
Vishnupriya : హాట్ యాంకర్ విష్ణుప్రియ వరుస షూటింగులతో బిజీగా ఉంటోంది. ఆ నడుమ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కుంది. కానీ ఆ తర్వాత మళ్లీ షూటింగులతో బిజీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇప్పటికీ వరుసగా షోలు చేస్తోంది. పోవేపోరా షోతో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా బుల్లితెర ప్రోగ్రామ్స్ చేస్తూ ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో కూడా […]
Varun Tej : హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. చివరగా ఆయన నటించిన మట్కా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే వరుణ్, లావణ్య దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. లావణ్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో.. ఆమె కోసం వరుణ్ తేజ్ కొన్ని స్పెషల్ కేర్స్ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉన్నాడు. తాజాగా తన భార్య […]
Single : శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంటోంది. థియేటర్లలో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మే9న థియేటర్లలోకి […]