Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. అతని మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొన్న విగ్రహం ఆవిష్కరణకు చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, ఉపాసన, క్లీంకార ఈ వేడుకకు హాజరయ్యారు. చరణ్, అతని పెట్ డాగ్ ను కలిపేసి మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. రామ్ చరణ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరణ రోజు పెద్దగా ఫొటోలు ఏవీ […]
NTRNEEL : పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుగుతోంది. మొన్నటి దాకా కర్ణాటకలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫారిన్ టూర్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే రుక్మిణీ వసంత్ నటిస్తుందనే టాక్ ఎక్కువగా వచ్చింది. ఆమె పేరుపై ఇంకా […]
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న తాజా మూవీ పెద్ది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ షాట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐపీఎల్ టీమ్స్ కూడా పెద్ది వీడియోను రీ క్రియేట్ చేశాయంటే దాని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో […]
Sri Vishnu : ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు వరుస హిట్లతో జోరు మీద ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన సింగిల్ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయన వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ విష్ణు.. తన కెరీర్ విషయాలను పంచుకున్నాడు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో ఏదో ఒక అనుభవాన్ని నేర్చుకుంటున్నాను. చాలా వరకు కొత్త తరహా కథలు చేయాలనే ఆలోచనే నాకు ఉంటుంది. […]
Akanda 2 : సీనియర్ హీరో బాలకృష్ణ వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. తనకు బాగా కలిసి వచ్చిన డైరెక్టర్ బోయపాటితో ఇప్పుడు అఖండ-2లో నటిస్తున్నాడు. మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ షెడ్యూల్ ఇప్పటికే జార్జియాలో ముగిసిందని తెలుస్తోంది. త్వరలోనే హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను వేసి అందులో యాక్షన్ సీన్ తీస్తున్నాడంట బోయపాటి. జూన్ మొదటివారంలో ఈ సెట్ లో ఏకంగా వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ […]
Raj Tarun : రాజ్ తరుణ్ మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నాడు. మొన్నటి దాకా లావణ్యతో వివాదాలతో సతమతం అయిన ఈ హీరో.. ఇప్పుడిప్పుడే కెరీర్ ను మళ్లీ గాడిలో పెడుతున్నాడు. ఆయన నుంచి ఓ సూపర్ హిట్ వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఓ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకోవైపు తమిళంలో కూడా గోలీసోడా ప్రాంచైజ్ లో […]
The Rajasab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆయన ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో మొన్నటి దాకా ఫుల్ బిజీగా గడిపాడు. రెండు వారాల క్రితమే ఇటలీలోని ఓ ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ ప్రశాంతంగా సేదదీరుతున్నాడు. ప్రభాస్ ట్రిప్ అయిపోయిందని తెలుస్తోంది. ఈ వారంలోనే అతను ఇండియాకు రాబోతున్నాడంట. వచ్చే వారం నుంచే రాజాసాబ్ డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కంటిన్యూగా డబ్బింగ్ పూర్తి చేసి […]
Salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మనోడు ఏం చేసినా తిట్లు తిట్టించుకోడానికే అన్నట్టే ఉంటుందని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. పహల్గాం ఘటన జరిగినప్పటి నుంచి మొన్న ఆపరేషన్ సిందూర్ దాకా సల్మాన్ ఖాన్ ఒక్క పోస్టు కూడా పెట్టకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. కానీ నిన్న భారత్-పాక్ సీజ్ ఫైర్ ప్రకటించగానే.. వెంటనే సల్మాన్ పోస్టు పెట్టాడు. ‘కాల్పుల విరమణ దేవుడికి ధన్యవాదాలు’ అంటూ పోస్టు […]
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఆయన చేసిన గత సినిమాల కంటే దీని మీదనే ఎక్కువ హైప్ ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న విజయ్.. ఈ మూవీని మే 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఇంతలోనే పరిస్థితులు మారిపోతున్నాయి. ఓ వైపు దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ […]
Pan India Movies : మన దేశంలో ప్రజలపై సినిమాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. అది మంచి అయినా.. చెడు అయినా.. సినిమాలను చూసి టీనేజ్, యూత్ బాగా ఫాలో అవుతుంది. ఈ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. అలాంటప్పుడు టాలీవుడ్ నుంచి మెసేజ్ ఉన్న సినిమాలు రావాలని అంతా కోరుకుంటున్నా.. ఇప్పుడు అలాంటి సినిమాలే కరువయ్యాయి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేశ్, […]