Tollywood : తెలుగు సినిమా పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టు ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) ప్రకటించారు. అద్దెలపై థియేటర్లను నడిపించలేమని.. పర్సెంటీజీ ఇస్తేనే నడిపిస్తామని తేల్చి చెప్పారు. దిల్ రాజు, సురేష్ బాబుతో ఏపీ, తెలంగాణకు చెందిన 65 మంది ఎగ్జిబిటర్లు భేటీ అయి ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడు ఎగ్జిబిటర్ల డిమాండ్లను నిర్మాతలు అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితులు కనిపించట్లేదు. చూస్తుంటే కొన్ని రోజుల పాటు […]
Tollywood : ఏపీ, తెలంగాణ సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తెలంగాణ, ఏపీ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబుతో సమావేశం అయ్యారు. అద్దె ప్రాతిపదికన థియేటర్లను నడిపించలేమని.. పర్సెంటీజీ రూపంలో అయితేనే నడిపిస్తామంటూ తేల్చి చెప్పారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని నిర్ణయించారు. జూన్ 1 నుంచి నిరవధికంగా థియేటర్లు మూసేయాలని తీర్మాణం […]
Rohini : బిగ్ బాస్ బ్యూటీ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె బిగ్ బాస్ తో ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది. అంతకు ముందు సీరియల్స్ తో బాగా క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. బుల్లితెర షోలతో అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి రెండుసార్లు అడుగు పెట్టి అలరించింది. అక్కడి నుంచి ఆమె వెను దిరిగి చూసుకోలేదు. తర్వాత కూడా వరుసగా స్టార్ మాలో వచ్చే బుల్లితెర ప్రోగ్రామ్ లో అలరిస్తూ […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మంచి హైప్ ఉంది. ఈ మూవీ జులై 4న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. ట్యాక్సీవాలా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ట్యాక్సీవాలా సినిమా గురించి నాకు […]
Tollywood : టాలీవుడ్ లో దాదాపు పెద్ద సినిమాలు అన్నీ సమ్మర్ కే వస్తుంటాయి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ చాలా పెద్ద సీజన్. స్టూడెంట్స్, ఎంప్లాయిస్ అందరూ ఖాళీగానే ఉంటారు కాబట్టి ఈ సీజన్ లో సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు గ్యారెంటీ. కానీ ఈ సారి పెద్ద స్టార్లు అందరూ సమ్మర్ ను వదిలేసి స్కూల్స్ స్టార్ట్ అయ్యే సీజన్ కు వస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ వాస్తవానికి మే […]
OG : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. చాలా నెలల తర్వత ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ డేట్స్ కేటాయించారు. దాంతో శరవేగంగా షూటింగ్ జరిపేందుకు డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందుకోసం ముంబైలో ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడంట ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. త్వరలోనే దాని కోసం పవన్ కల్యాణ్ ముంబైకి వెళ్లబోతున్నారంట. ఈ వారం ఏపీలో కేబినెట్ మీటింగ్ ఉంది. […]
Samantha : సమంత ప్రస్తుతం నిర్మాతగా మారి మంచి హిట్ అందుకుంది. ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ కోసం మళ్లీ ఆమె వార్తల్లో కనిపిస్తోంది. త్వరలోనే టాలీవుడ్ లో ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. దీంతో మళ్లీ ఆమె టాలీవుడ్ లో సందడి చేయబోతోంది. Read Also : Off The Record: జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంఛార్జ్..! విశాఖలో […]
Devara : జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మంచి హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఇందులోని చుట్టమల్లే చుట్టేసింది సాంగ్ కు మంచి క్రేజ్ దక్కింది. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన బోస్కో మార్టిస్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. బోస్కో ఓ ఇంటర్వ్యూలో మూవీ సాంగ్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ మూవీ నాకెంతో ఇష్టం. ఎన్టీఆర్, జాన్వీతో చేయడం చాలా హ్యీపీగా […]
Jayam Ravi : తమిళ హీరో జయంరవి కుటుంబ గొడవలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. ఇప్పటికే జయం రవి వరుసగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అటు ఆయన భార్య ఆర్తి కూడా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్తి తల్లి, జయం రవి అత్త అయిన ప్రొడ్యూసర్ సుజాత విజయ్ కుమార్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటున్న ఆమె.. తాజాగా జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయం రవి వల్లే […]
AjithKumar : తమిళ స్టార్ హీరో అజిత్ మల్టీ ట్యాలెంటెడ్ అని తెలిసిందే. ఆయన సినిమాలతో పాటు కార్ రేసింగ్ లో పాల్గొంటారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎక్కడ కార్ రేసింగ్ జరిగినా సరే అజిత్ పాల్గొంటారు. మొన్న లండన్ తో పాటు బ్రెజిల్ లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అజిత్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి కార్ రేసింగ్ లో పాల్గొంటాడు అనే టాక్ నడుస్తోంది. దీనిపై తాజాగా అజిత్ స్పందించాడు. తనకు […]