Manoj : మంచు మనోజ్ మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సారి తన అన్న ఏమీ అనలేదు. తండ్రితో ఎలాంటి గొడవ జరగకున్నా.. మనోజ్ కంటతడి పెట్టుకున్నాడు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన మూవీ భైరవం. మొదటి నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో మనోజ్ స్పెషల్ ఏవీని ప్రదర్శించారు. అది చూసిన మనోజ్ స్టేజి మీదనే కెమెరాల […]
Retro : తమిళ స్టార్ హీరో సూర్య నటంచిన రెట్రో మూవీ భారీ హిట్ అందుకుంది. తెలుగులో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. కోలీవుడ్ లో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. తాజాగా మూవీ క్లోజింగ్ కలెక్షన్లను మేకర్స రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.235 కోట్లు కలెక్ట్ చేసిందని అధికారికంగా ప్రకటించారు. సూర్య కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించిందని […]
Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ హీరో ఇప్పుడు ఓ సంచలన దర్శకుడి సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మణిరత్నంలో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మణిరత్నం ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ మూవీలో ట్యాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిని […]
Manchu Manoj : మంచు మనోజ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా తన అన్న మంచు విష్ణుకు కౌంటర్ వేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి ఇలాగే రెచ్చిపోయాడు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన మూవీ భైరవం. మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీ మీద. నిన్న రాత్రి ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో మనోజ్ మాట్లాడారు. చాలా ఏళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు రావడం సంతోషంగా ఉందని […]
Anasuya : హాట్ బ్యూటీ అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. తాజాగా తన కొత్త ఇంటి విషయాలను కూడా పంచుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంట్లో పూజలు చేసి రీసెంట్ గానే అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సుదీర్ఘమైన పోస్టు పెట్టింది సోషల్ మీడియాలో. మా కొత్త ఇంటికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. […]
Keerthi Suresh : కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. చాలా రోజులుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగానే గడుపుతోంది. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా దూసుకుపోతోంది. వరుస సినిమాలతో రెచ్చిపోతున్న ఈ బ్యూటీ మొన్ననే బాలీవుడ్ మూవీలో కూడా మెరిసింది. అక్కడకు వెళ్లిన తర్వాత భారీగా అందాలను ఆరబోస్తోంది. Read Also : Durgesh : త్వరలో ఏపీలో నంది […]
Durgesh : ఈ నడుమ టాలీవుడ్ ను ప్రోత్సహించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాయి. మొన్ననే తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చేందుకు గద్దర్ అవార్డును ఇస్తామని ప్రకటించింది. తాజాగా ఏపీలోని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఓ ప్రకటన చేశారు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. మే 30న రిలీజ్ కాబోతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. దీనికి […]
Pawan Kalyan : విజయ్ సేతుపతి తాజాగా నటించిన మూవీ ఏస్. మొదటి నుంచి మంచి ఇంట్రెస్ట్ పెంచుతున్న ఈ మూవీని మే 23న రిలీజ్ చేస్తున్నారు. ఆర్ముగ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ తో నింపేశారు. ప్రధానంగా విజయ్ సేతుపతితో యోగిబాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇద్దరి కామెడీ మూవీకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ […]
Bhairavam : టాలీవుడ్ లో రాబోయే సినిమాల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నది భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు. వీరి నుంచి మూవీ వచ్చి చాలా రోజులు అవుతోంది. పైగా హిట్ కొన్ని ఏళ్లు గడుస్తోంది. పోస్టర్లు, టీజర్లు ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మే 30న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా […]
supritha : టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మొదట్లో చిన్న రోల్స్ చేసిన ఆమె.. ఇప్పుడు రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ పిక్స్ షేర్ చేస్తూ హంగామా చేసే సుప్రీత.. తాజాగా ఆస్పత్రి బెడ్డుపై చేరింది. ఆమె బెడ్డుపై ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనకు దిష్టి తగిలిందంటూ రాసుకొచ్చింది. ‘శివయ్యను మాత్రమే నేను […]