Ananya Pandey : సినీ రంగంలో బాడీ షేమింగ్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లపై ఇలాంటి కామెంట్లు చేశారు. కొందరు తమపై జరిగిన బాడీ షేమింగ్ న్ బయట పెట్టారు కూడా. ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఇది కామన్ గా జరుగుతోంది. తాజాగా అనన్య పాండే కూడా దీనిపై స్పందించింది. తానూ ఆ బాధితురాలినే అంటూ తెలిపింది. అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా […]
Thug life : విశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇందులో శింబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూన్ 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కమల్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. శింబును […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తరచూ కనిపిస్తుండటంతో ఆమె గురించి రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం డేటింగ్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆమె నిర్మించిన శుభం మూవీ ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సీనియర్ నటి మధుమణి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నేను ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో […]
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంటూనే కొత్త సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. వీలైనప్పుడల్లా మూవీ గురించి ప్రస్తావిస్తూనే ఉంటున్నాడు. తాజాగా ఆయన ‘ఫిలింఫేర్ మేగజైన్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను సినిమాల విషయంలో ఎప్పుడూ డైరెక్టర్లనే ఫాలో అవుతాను. వారు చెప్పిందే చేస్తాను. అదే ఏదైనా సరే వెనకాడను. సందీప్, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్ లు నా కెరీర్ […]
JR NTR : దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది. అదే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. ఈ మూవీని రాజమౌళి సమర్పణలో కార్తికేయ, వరుణ్‌గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం ఉంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా ఇదే దాదాసాహెబ్ బయోపిక్ లో అమీర్ ఖాన్ నటిస్తాడని.. రాజ్ కుమార్ హిరాణీ […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. జూన్ 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు స్టార్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎలాంటి డీటేయిల్స్ చెప్పలేదని ఫ్యాన్స్ అంసతృప్తిలో ఉన్నారు. అందుకే గ్రాండ్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. మే 21న ఉదయం 11 గంటలకు ఈ ప్రెస్ […]
Manchu Vishnu : మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు. ఆ మూవీ జూన్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. చాలా మంది కన్నప్ప సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డుకు లేఖలు రాశారు. అలాంటి వారిని చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే వారికి చరిత్ర తెలియకపోవచ్చు. మేం చాలా రీసెర్చ్ చేసిన […]
Niharika : మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ అవుతోంది. ఆమె నిర్మాతగా మారి వరుసగా వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాలను కూడా తీస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు వెళ్లిన నిహారిక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఒకవేళ నువ్వు టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తే ఎవరితో ఎలాంటి సినిమాలు తీస్తావ్ అని యాంకర్ ప్రశ్నించారు. దానికి నిహారిక స్పందిస్తూ.. అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ సినిమా […]
Samantha : సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మించిన తాజా మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె నిర్మించిన ఈ మూవీని ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశారు. మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సమంత మాట్లాడుతూ మూవీ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా చూస్తే నాకు నిర్మాత కష్టాలు అర్థం అవుతున్నాయి. యాక్టర్స్ గా ఎంత […]
Bhairavam : మోస్ట్ హైప్ ఉన్న రీసెంట్ మూవీల్లో భైరవం ఒకటి. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించారు. ఈ మూవీ మొదటి నుంచి మంచి అంచనాలు బాగానే పెంచుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు బాగానే ఆకట్టుకున్నాయి ఈ మూవీని మే 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్ ను ఏలూరు ఇండోర్ స్టేడియంలో […]