Yash Mother : కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేజీఎఫ్ తో భారీ ఫేమస్ సంపాదించుకున్నాడు. హీరోగా ఇప్పుడు టాక్సిక్ సినిమాతో రాబోతున్నాడు. ఆయన తల్లి పుష్ప ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారింది. ఆమె నిర్మాతగా ‘కొత్తలవాడి’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లోఒ నిర్వహించారు. ఇందులో ఆమెకు ఓ రిపోర్టర్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశాడు. మీరు నిర్మాతగా మీ కొడుకు యశ్ తో మూవీ […]
HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమ్లలు జోష్ మొదలైంది. జూన్ 12న వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా ప్రమోషన్లు మొదలు పెట్టారు. తాజాగా మూడో సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ జ్యోతికృష్ణ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు వీరమల్లు కథ ఏంటి.. దేన్ని బేస్ చేసుకుని ఉంటుందో తెలిపారు. ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ అవుతోంది. […]
Jayam Ravi : తమిళ హీరో జయంరవి, అతని భార్య ఆర్తి వివాదం ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విడాకులు కావాలని చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో పిటిషన్లు వేశారు. తాజాగా ఆ కేసు విచారణకు ఇరువురూ కోర్టులో హాజరయ్యారు. కలిసి ఉండాలని అందుకోసం కౌన్సెలింగ్ కు హాజరు కావాలంటూ కోర్టు సూచించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తన భార్యతో కలిసి ఉండలేనని జయంరవి తెగేసి చెప్పేశాడు. దాంతో […]
Bhairavam : మొన్నటి దాకా పెద్దగా అంచనాలు లేని భైరవం సినిమా.. ఒక్కసారిగా బజ్ క్రియేట్ చేసేసింది. మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్.. ఈ ముగ్గురూ హిట్ చూసి చాలా కాలం అయింది. పైగా వాళ్ల సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తోంది. అయినా సరే ఈ ముగ్గురి గత సినిమాలకు రానంత హైప్ ఈ ఒక్క మూవీతో వచ్చేసిందంటే దానికి కారణం ట్రైలర్. ఆదివారం రిలీజ్ అయిన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. పైగా మూవీ టీమ్ […]
Hebah Patel : హెబ్బా పటేల్ మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. మొన్ననే ఓదెల-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వరుస హిట్లు అందుకుంది. పైగా బోల్డ్ సినిమాలతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ భామ. కానీ బోల్డ్ సినిమాలు, అలాంటి పాత్రలే ఎక్కువగా చేయడంతో ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు […]
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దేవర మూవీతో మంచి హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతోంది. తర్వత దేవర-2, ఆ తర్వాత నెల్సన్ తో మూవీ ఉండొచ్చు. ఎన్టీఆర్ అంటే నటనకు మారుపేరు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం ఆయనకు చాలా సులువు. ఎన్టీఆర్ నటనను ఎంతో మంది […]
Bharat : నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె చెన్నైలోని ఇంట్లోనే మరణించారు. ఈ ఘటనతో భరత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనతో భరత్ కు సినీ నటులు, హీరోలు, డైరెక్టర్లు ఫోన్ చేసి ధైర్యం చెప్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు చెన్నై బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి […]
Trivikram Srinivas : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ షూటింగ్ చాలా నెలల తర్వాత రీ స్టార్ట్ అయింది. పవన్ కల్యాణ్ డేట్లు కేటాయించడంతో డైరెక్టర్ సుజీత్ కెమెరాలను రెడీ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ముంబైలో భారీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. పవన్ కల్యాణ్ సెట్స్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ కూడా పవన్ వెంటే సెట్స్ కు వెళ్తున్నాడంట. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్న త్రివిక్రమ్.. పవన్ […]
Nara Rohit : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న ఏలూరులో జరిగింది. ఈవెంట్ లో మంచు మనోజ్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. చాలా ఎమోషనల్ అయిపోయాడు మనోజ్. దీనిపై తాజాగా నారా రోహిత్ స్పందించాడు. ఈవెంట్ విషయాలను ఎక్స్ లో ట్వీట్ చేశాడు. ‘భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఏలూరు ప్రజలకు చాలా […]
Pawan Kalyan : ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్లు నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు అన్నీ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్లు అద్దె ప్రాతిపదికన నడిపించడం కుదరదని.. పర్సెంటీజీ అయితేనే నడిపిస్తామని తేల్చి చెప్పేశారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. జూన్ నుంచి థియేటర్లు నిజంగానే బంద్ అవుతాయా.. ఆ లోపే వారి సమస్యలు పరిష్కారం అవుతాయా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. కానీ ఎగ్జిబిటర్ల సమస్యలను నేరుగా తీర్చేందుకు […]