Samantha : సమంత ప్రస్తుతం నిర్మాతగా మారి మంచి హిట్ అందుకుంది. ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ కోసం మళ్లీ ఆమె వార్తల్లో కనిపిస్తోంది. త్వరలోనే టాలీవుడ్ లో ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. దీంతో మళ్లీ ఆమె టాలీవుడ్ లో సందడి చేయబోతోంది.
Read Also : Off The Record: జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంఛార్జ్..! విశాఖలో పొలిటికల్ హీట్..!
ఇక చాలా కాలం తర్వాత మళ్లీ ఇన్ స్టాలో అందమైన ఫొటోలు వదిలింది. శుభం మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా ఫొటో షూట్ చేసింది. చీరకట్టులో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె హొయలు మామూలుగా లేవు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ అందాలను చూసేయండి.
Read Also :Minister Ponguleti: మళ్ళీ వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాం..