Shekar Kammula : డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీలకు స్పెషల్ బ్రాండ్ ఉంది. సోషల్ మెసేజ్ లేకుండా అసలు సినిమానే తీయరు. హీరోను బట్టి కథలో మార్పులు చేయరు. మాస్ డైలాగులు ఉండవు. కత్తి పట్టి నరకడాలు అసలే ఉండవు. హీరో వంద మందిని కొట్టి చంపేయడాలు ఊహకు కూడా కనిపించవు. శేఖర్ సినిమాలు అంటే కథే కీలకం. సన్నివేశాలే హీరోలు. అదే ఆయన స్పెషాలిటీ. తన కథకు తగ్గ హీరోలను ఆయన వెతుక్కుంటారు. అంతే గానీ […]
Kubera : కుబేర.. శేఖర్ కమ్ముల సినిమానా.. లేదంటే ధనుష్ సినిమానా.. లేదా నాగార్జున మూవీనా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ. ఎందుకంటే మూవీలో బలమైన పాత్ర ధనుష్ ది. మార్కెట్ జరిగింది తెలుగు స్టేట్స్ లో. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సాధారణంగా మూవీలో మెయిన్ రోల్ ఎవరిదైతే హవా అంతా వారిదే ఉంటుంది. అతనే మూవీకి మెయిన్ హీరో అవుతాడు. అతని ఏరియాలోనే మూవీకి బజ్, బిజినెస్ ఉంటాయి. కానీ కుబేరలో అంతా […]
Nagarjuna : కింగ్ నాగార్జున, ధనుష్ కాంబోలో వచ్చిన మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సినిమాలో నటించాలంటే చాలా లోతుగా ఆలోచించాలి. శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన మూవీ ఇది. ఈ మూవీ హిట్ అయిన సందర్భంగా నాగార్జున చేసిన కామెంట్లు ఇప్పుడు […]
Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా ఫొటోలు వదులుతోంది. ఈ నడుమ అమ్మడి నుంచి సినిమాలు రావట్లేదు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. చాలా హాట్ హాట్ గా బికినీ ఫొటోలు వదిలింది తాజాగా. ఈ నడుమ వరుస ట్రిప్ లతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఇలాంటి ఫొటోలతో రెచ్చిపోయింది. Read Also : Karishma Kapoor : సంజయ్ కపూర్ అంత్యక్రియల్లో ఏడ్చేసిన […]
Karishma Kapoor : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఎమోషనల్ అయ్యారు. తన మాజీ భర్త సంజయ్ కపూర్ వారం రోజుల క్రితం లండన్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోని దయానంద్ ముక్తిథామ్ లో నిర్వహించారు. ఇందులో కొడుకుతో పాటు పాల్గొన్న కరిష్మా.. తన మాజీ భర్త శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను తన కొడుకు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫటోలు ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ […]
Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో నాని దిట్ట. అటు హీరోగా ఇటు నిర్మాతగా దూసుకుపోతున్నాడు. నిర్మాతగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అలాంటివి మాత్రమే నిర్మిస్తున్నాడు. రీసెంట్ గానే నిర్మాతగా తీసిన కోర్ట్ మూవీ భారీ హిట్ అయింది. ఆయన హీరోగా చేసిన హిట్-3 కూడా రూ.100 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా […]
Janhvi Kapoor : జాన్వీకపూర్ ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటుంది. ఆమె చేసే హంగామా మామూలుగా ఉండట్లేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి తిరుగుతోంది. ఆ నడుమ ఇద్దరూ తిరుమలను దర్శించుకున్నారు. ఇక మైంబైలో నిత్యం రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారు ఈ ఇద్దరూ. ఇప్పుడు ఏకంగా హాలిడే ట్రిప్ కు వెళ్లారు. జాన్వీకపూర్ వరుస సినిమాలతో మొన్నటి వరకు బిజీగా ఉంది. ఈ నడుమనే కాస్త గ్యాప్ దొరకడంతో ఆ టైమ్ ను […]
Keerthy Suresh : కీర్తి సురేష్ మలయాళ బ్యూటీ అయినా అనర్గళంగా తెలుగు మాట్లాడుతుంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఏకంగా తెలుగు పద్యం తడబడకుండా చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా మంది తెలుగు యాక్టర్లకు కూడా ఇది సాధ్యం కాదేమో. కీర్తి సురేష్, సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు. ఐవీ శశి డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 4 నుంచి అమేజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ […]
Keerthy Suresh : టాలీవుడ్ లో క్రేజీ కాంబోలు కొన్ని సెట్ అయితే చూడాలని వారి ఫ్యాన్స్ అనుకుంటారు. అలాంటి క్రేజీ కాంబోలో విజయ్ దేవరకొండ-కీర్తి సురేష్ కచ్చితంగా ఉంటారు. ఇద్దరూ ట్యాలెంటెడ్ యాక్టర్సే. పైగా ఇద్దరికీ మంచి స్టార్ డమ్ ఉంది. కానీ వీరిద్దరూ ఇప్పటి వరకు కలిసి నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ-రవికిరణ్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. దాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకుంటారనే ప్రచారం […]
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర మూవీ రేపు జూన్ 20న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నాగార్జున, ధనుష్ కాంబోలో వస్తున్న మొదటి మూవీ. పైగా రష్మిక కూడా ఉంది. పేద, ధనిక వర్గాల బేధాలు, వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. రొటీన్ రొట్టకొట్టుడు కథ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోందని మూవీ […]