Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఏ సినిమా చేసినా ఈ నడుమ భారీ హిట్ అవుతోంది. నేషనల్ వైడ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పుష్ప-2, చావా, యానిమల్ సినిమాలు పాన్ ఇండియాను ఊపేశాయి. ఈ సినిమాల తర్వాత ఆమె ఇమేజ్ భారీగా పెరిగింది. పైగా లక్కీ సెంటిమెంట్ అనే ట్యాగ్ వచ్చేసింది. తాజాగా ఆమె నటిస్తున్న కుబేర సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ […]
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అనేక విషయాలను బటయపెడుతున్నాడు. టాలీవుడ్ హీరోలకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉందనే విషయం తెలిసిందే. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి తాను ఎన్నడో బయటకు వచ్చేసానని మంచు విష్ణు తాజాగా బయటపెట్టాడు. ఆ వాట్సాప్ గ్రూప్ ను రానా, అల్లు అర్జున్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నేను అందులో యాక్టివ్ గా ఉండేవాడిని. ఆ […]
Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుంటారంటూ ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నా ఎవరూ స్పందించట్లేదు. వాటిని ఖండించకపోవడంతో ఈ రూమర్లు మరింత ఎక్కువ అవుతున్నాయి. పైగా ఇద్దరూ కలిసి బయట ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడప్పుడు బచ్చన్ చేస్తున్న పోస్టులు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆయన మరో షాకింగ్ పోస్ట్ చేశాడు. నాకు ఇష్టమైన వాళ్లకోసం అన్నీ ఇచ్చేసా. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. […]
Shyamali De : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమోరు గురించి చాలా రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తరచూ బయట కనిపిస్తున్నారు. అప్పట్లో శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేశారు. అప్పటి నుంచే డేటింగ్ రూమర్లు ఊపందుకున్నాయి. వ్యక్తిగతంగా వీరిద్దరూ వాటిని ఖండించట్లేదు. ఇలాంటి టైమ్ లో రాజ్ నిడుమోరు భార్య శ్యామాలి షాకింగ్ పోస్టులు చేస్తోంది. తాజాగా మరో పోస్టుతో సంచలనం రేపింది. ఈ సారి నమ్మకం అనే దాని మీద పోస్టు చేసి […]
Shekar Kammula : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి శేఖర్ బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనేక విషయాలను ఆయన బయట పెడుతున్నాడు. కేవలం మూవీ గురించే కాకుండా ఇతర విషయాలను కూడా పంచుకుంటున్నాడు. తాజాగా తన రెమ్యునరేషన్ గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టాడు శేఖర్ కమ్ముల. నేను ఎన్నడూ మంచి సినిమాలు తీయాలని […]
Eesha Rebba : వరంగల్ పిల్ల ఈషారెబ్బా మళ్లీ రెచ్చిపోయింది. చిన్న వెబ్ సిరీస్ తో మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. పిట్టగోడ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేస్తూ అలరించింది ఈ బ్యూటీ. మధ్యలో కొన్ని కామెడీ సినిమాలు చేసింది. కానీ పెద్దగా స్టార్ డమ్ రాలేదు. Read Also : Samantha : సమంతకు ఏమైంది.. ఇంత […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏం మాట్లాడినా ఓ సెన్సేషన్ అయిపోతుంది. నాగచైతన్య పెళ్లి తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడ ఉంటుందనే విషయాలపై ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ఆరా తీస్తుంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ముంబైలోని ఓ జిమ్ సెంటర్ నుంచి సమంత బయటకు వస్తుండగా కెమెరామెన్లు ఫొటోలు, వీడియోలు తీశారు. దానిపై సమంత కాస్త సీరియస్ అయింది. Read Also […]
Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన బన్నీ.. కొన్ని భారీ సినిమాలను కూడా రిజెక్ట్ చేశారు. అందులోనూ ఓ రెండు సినిమాలు చేసి ఉంటే మాత్రం ఆయన రేంజ్ వేరే లెవల్ లో ఉండేదేమో. 2020లో కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీని ప్రకటించారు. ఇద్దరూ సముద్రపు ఒడ్డున నిలబడి […]
Uppena : బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్.. తన కెరీర్ కు మంచి పునాది వేసుకున్నాడు. మొదటి సినిమాతోనే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇందులోని పాటలు, సీన్లు, క్యారెక్టర్లు, డైలాగులు యూత్ ను ఊపేశాయి. అయితే ఈ సినిమాలో ముందుగా వైష్ణవ్ ను హీరోగా అనుకోలేదంట బుచ్చిబాబు. విజయ్ దేవరకొండతో మూవీ చేయాలని అనుకున్నాడంట. […]
Sekhar Kammula : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచేసింది. ఇందులో ధనుష్ నటించడంపై శేఖర్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. మూవీ జూన్ 20న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా శేఖర్ కమ్ముల, నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ధనుష్ ను ఈ సినిమాలోకి తీసుకున్నప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆయన యాక్టర్ మాత్రమే కాదు. మంచి డైరెక్టర్ […]