Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా ఫొటోలు వదులుతోంది. ఈ నడుమ అమ్మడి నుంచి సినిమాలు రావట్లేదు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. చాలా హాట్ హాట్ గా బికినీ ఫొటోలు వదిలింది తాజాగా. ఈ నడుమ వరుస ట్రిప్ లతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఇలాంటి ఫొటోలతో రెచ్చిపోయింది.
Read Also : Karishma Kapoor : సంజయ్ కపూర్ అంత్యక్రియల్లో ఏడ్చేసిన కరిష్మాకపూర్..
ఈ సారి ఏదో ట్రిప్ కు వెళ్లగా.. సముద్రంలో తన అందాలతో రెచ్చిపోయింది. బికినీ వేసుకుని ఘాటు ఫొటోలతో హల్ చల్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత ఘాటు పరువాలను చూపించిన తర్వాత ఎలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్. పాపకు వయసు పెరుగుతున్నా అందం తగ్గట్లేదని కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Nani : ఇన్నేళ్లుగా నాకు ఆ ఒక్క సినిమానే నచ్చింది