Icon Movie : అల్లు అర్జున్ గతంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తారని గతంలో అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం మారిపోయింది. అప్పటి వరకు తెలుగు, మలయాళంలో మాత్రమే మార్కెట్ ఉన్న బన్నీకి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ ఏర్పడింది. అందుకే త్రివిక్రమ్ సినిమాను […]
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీకి వరుస కష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే మే 30నుంచి జులై 4కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావట్లేదు. జులై 4 నుంచి పోస్ట్ పోయిన్ అయిపోయింది. దీనికి ఓ వ్యక్తి కారణం అని తెలుస్తోంది. అది కూడా విజయ్ ఏరికోరి తెచ్చుకున్న వాడే. అతనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని ప్రచారం. అనిరుధ్ రీ రికార్డింగ్ పనులు ఇంకా పెండింగ్ లోనే […]
Nagababu : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి తీవ్ర అనారోగ్యం అని.. హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ మధ్యలో నుంచే హైదరాబాద్ వచ్చేస్తున్నాడని.. చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్ని వస్తున్నారంటూ ఒకటే రూమర్లు వస్తున్నాయి. తాజాగా వీటిపై నాగబాబు స్పందించారు. Read Also : Amitabh Bachchan : అందుకే ఐశ్వర్యను పొగడను.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్ ‘మా తల్లి […]
Amitabh Bachchan : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. అయితే ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై బిగ్ బీ స్పందించట్లేదు. తాజాగా ఐశ్వర్యను పొగడటంపై స్పందించాడు. అమితాబ్ తన కొడుకు అభిషేక్ ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. Read Also : Kubera : కుబేరకు కలిసొచ్చిన రష్మిక సెంటిమెంట్.. […]
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ట్రాక్ తో దూసుకుపోతోంది. నాగార్జున, ధనుష్, రష్మిక పర్ఫార్మెన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో రష్మిక సెంటిమెంట్ గురించి చర్చ జరుగుతోంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. చాలా మందికి లక్కీ సెంటిమెంట్ గా మారిపోతోంది. ఈ నడుమ ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ హిట్ అయిపోతున్నాయి. Read Also : ReginaCassandra : పొట్టి […]
Kannappa : కన్నప్ప మూవీలో ప్రభాస్ నటిస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఈ మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా రుద్ర పాత్రలో ప్రభాస్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైమ్ ఒక సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. అందుకే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర ఫంక్షన్లకు కూడా ఆయన ఫ్యాన్స్ వెళ్తున్నారు. అయితే కన్నప్ప మూవీలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు […]
Ghaati : అనుష్క శెట్టి నటించిన ఘాటీ మూవీ మళ్లీ ట్రెండింగ్ లో ఉంటుంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. విక్రమ్ ప్రభు కీలక పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. జులై 11న మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనుష్క, ప్రభు మీద దీన్ని డిజైన్ చేశారు. క్రిష్ లిరిక్స్ అందించగా.. లిప్సిక, సాగర్ నాగవెల్లి, […]
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర హిట్ టాక్ దక్కించుకుంది. నాగార్జున, ధనుష్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. బిచ్చగాడిగా ఆయన నటనను చూసి మెచ్చుకోని వారు లేరు. ఆయన్ను బిచ్చగాడిగా చూసిన వారంతా అల్లరి నరేశ్ ను గుర్తుకు చేసుకుంటున్నారు. అల్లరి నరేశ్ 18 ఏళ్ల క్రితం పెళ్లయింది కానీ మూవీలో బిచ్చగాడి పాత్రను చేశాడు. ఆ మూవీని దివంగత ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. […]
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ జూన్ 27న రాబోతోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నప్ప నుంచి మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో కన్నప్ప షూటింగ్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ చూశారు. మెయిన్ గా విష్ణు యాక్ష్మన్ సీన్లు, హీరోయిన్ తో సాంగ్, ఇతర […]
Tamil Audience : తమిళ తంబీలు ఇక మారరా అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే తమిళ హీరోల సినిమాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి వసూళ్లు సాధిస్తున్నాయో చూస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాలను ఎంతో ఆదరిస్తుంటారు. కానీ మన హీరోల సినిమాలను తమిళంలో ఎంత వరకు ఆదరిస్తున్నారు. ఇది ఎప్పుడూ వినిపించే ప్రశ్న. తమిళ యావరేజ్ హీరోల సినిమాలు కూడా ఇక్కడ మంచి కలెక్షన్లు సాధిస్తుంటే.. మన స్టార్ హీరోల సినిమాలు తమిళంలో మామూలు […]