Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం పోస్టు చేసినా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ ఏదో ఒక కొటేషన్ ను తన లైఫ్ కు సూట్ అయ్యేలా పోస్టు చేయడంతో అవి కాస్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు మానసిక ప్రశాంతత గురించి ఇన్ స్టాలో స్టోరీ పెట్టేసింది. ఇతరుము మన గురించి ఏం అనుకున్నా పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే మానసిక ప్రశాంతత ఉండదు. ఎవరేం మాట్లాడినా […]
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే మే 30 నుంచి జులై 4కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావట్లేదని తేలిపోయింది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో వాయిదా తప్పేలా లేదు. అందుకే ప్రమోషన్లు చేయకుండా సైలెంట్ అయిపోయారు. మొన్నటి వరకు జులై 24కు వాయిదా పడుతుందని టాక్ వచ్చింది. హరిహర వీరమ్లు ఆ డేట్ ను తాజాగా లాక్ […]
Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. సాహు గారపాటి, సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ముహూర్తం రోజునే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. అతి త్వరలోనే వెంకటేశ్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడంట. ఇందులో […]
Nagarjuna : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో నాగార్జున, ధనుష్ కీలక పాత్రలు చేశారు. ఇందులో ఎవరిది మెయిన్ రోల్ అనే దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కొందరేమో ధనుష్ ది మెయిన్ రోల్ అని.. ఆయన పర్ఫార్మెన్స్ కీలకం అంటున్నారు. ఇంకొందరేమో నాగార్జునదే మెయిన్ రోల్ అనేస్తున్నారు. కొందరేమో తెలుగులోనే ఎక్కువ మార్కెట్ జరిగింది. ఇక్కడే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి […]
Vishnupriya : హాట్ యాంకర్ విష్ణుప్రియ మళ్లీ రెచ్చిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కత్తిలాంటి అందాలను చూపిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు ఈ బ్యూటీకి. అందుకే ఘాటుగా సొగసులను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. బుల్లితెరపై ఈ నడుమ కనిపించట్లేదు. బిగ్ బాస్ తర్వాత ఆఫర్లు క్యూ కడుతాయనుకుంది. Read Also : Kiccha Sudeep : అలా చేస్తే ఆయనపై గౌరవం పెరిగేది.. డిప్యూటీ సీఎంపై సుదీప్ కామెంట్స్ కానీ అలా జరగట్లేదు. […]
Kiccha Sudeep : కర్ణాటక డిప్యూటీ సీఎం డీఏ శివకుమార్ కన్నడ ఇండస్ట్రీపై సీరియస్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో మాట్లాడుతూ.. కన్నడ సినిమా నటుల తీరు మారకపోతే వారిని ఎలా సరిచేయాలో తనకు తెలసు అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుదీప్ స్పందించారు. ఆయనపై మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఎప్పుడు పిలిచినా మేమంతా వెళ్లేవాళ్లం. ప్రభుత్వానికి సహకరించడానికి మేమంతా ఎప్పుడూ రెడీగానే ఉంటాం. కన్నడ ప్రజల ఆశయాలను మేమంతా కనసాగిస్తున్నాం. Read […]
Laya : సీనియర్ హీరోయిన్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీలో ఆమె కీలక పాత్ర చేస్తోంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 4న రిలీజ్ కాబోతోంది. దీన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో లయకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. చెన్నకేశవరెడ్డి మూవీలో బాలకృష్ణకు సిస్టర్ గా […]
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ష్మన్ లో వస్తున్న కుబేర మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ధనుష్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో రష్మిక పాత్ర కూడా చాలా కీలకం. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది మూవీ. తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించేందుకు ఎంత […]
Vijay Thalapathy : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నుంచి వస్తున్న జననాయగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ డేట్ ను ప్రకటించారు. జూన్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మూవీని హెచ్. వినోడ్ డైరెక్ట్ చేస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన […]
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించిన కుబేర మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ లో తన కుమారుడితో కలిసి చూశారు. ఈ మూవీలో ఆయన బిచ్చగాడి పాత్రలో నటించాడు. స్క్రీన్ మీద తన పాత్రను చూసుకుని ఎమోషనల్ అయ్యారు. బిచ్చగాడి పాత్రలో తనను తాను చూసుకుని కొంచెం ఎమోషన్ […]