Nagarjuna : కింగ్ నాగార్జునకు మంచి మార్కెట్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. తన ఇద్దరు కుమారుల కంటే ఆయన సినిమాలకే మంచి కలెక్షన్లు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వయసు ఏ మాత్రం కనిపించకుండా మేనేజ్ చేస్తున్న నాగార్జున.. ఇప్పటి వరకు నెగెటివ్ రోల్స్ చేయలేదు. సొంతంగానే సినిమాలను నిర్మించుకోగలరు. అలాంటి నాగార్జునకు సడెన్ గా ఏమైంది. ఎందుకు విలన్ రోల్స్ చేస్తున్నాడు. హీరోగా మంచి సినిమాలు చేసుకునే నాగ్.. విలన్ పాత్రలపై ఎందుకు […]
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ట్రైలర్ తర్వాత దీనిపై మంచి అభిప్రాయాలు కొంత వరకు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మూవీ మళ్లీ కొత్త చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఇందులో పిలక, గిలక పాత్రలు బ్రాహ్మణులను అవమానించడానికే పెట్టారంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. దానిపై నేడు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ బోర్డు స్క్రూటినీ జరగకుండా […]
నెల గ్యాప్ లో టాలీవుడ్ బడా హీరోల టీజర్లు మూడు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది, ఎన్టీఆర్ నటించిన వార్-2, ప్రభాస్ నటించిన రాజాసాబ్ టీజర్లు ప్రస్తుతానికి రిలీజ్ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్లుగా పోటీ పడుతున్న ఈ ముగ్గురి సినిమా టీజర్ల గురించే ఇప్పుడు చర్చంతా. దేని ఇంపాక్ట్ ఎక్కువ.. ఏది ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకుంది.. ఏది ఎక్కువ వ్యూస్ సాధించింది అని. పెద్ది గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత […]
Anupama Parameshwaran : మళయాల భామ అనుపమకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ పరంగా అదరగొట్టేస్తుంది ఈ బ్యూటీ. అందం, నటన, డ్యాన్స్.. మూడింటిలో ఈ బ్యూటీకి తిరుగులేదు. అలాంటి అనుపమను నటన రాదంటూ ట్రోల్ చేశారంట. ఈ విషయాలను ఆమెనే స్వయంగా వెల్లడించింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఇలాంటివి ఎక్కువగా కనిపించాయి. సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. నిజంగానే నాకు యాక్టింగ్ రాదేమో అనుకుని బాధపడ్డాను. Read […]
Thug Life : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ కు భారీ ఊరట లభించింది. మూవీని కన్నడలో రిలీజ్ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన థగ్ లైఫ్ మూవీ రిలీజ్ సమయంలో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా ఆయన చెప్పలేదు. దాంతో థగ్ లైఫ్ ను కన్నడలో రిలీజ్ చేయనివ్వం అంటూ కన్నడ […]
Neha Sharma : నేహాశర్మ సోషల్ మీడియాలో రెచ్చిపోవడం మామూలుగా ఉండదు. ఆమె ఏ ఫొటో పెట్టినా క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. అంత ఘాటుగా అందాలను చూపించడం ఆమెకే సాధ్యం కాబోలు. రామ్ చరణ్ తో చేసిన చిరుత మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. Read Also : Sobhita : ఎవరేం అనుకున్నా పట్టించుకోను.. సీక్రెట్ చెప్పిన శోభిత ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేసుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలను […]
Iran – Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. నిన్న ఇజ్రాయెల్ మీద క్షిపణుల దాడులు చేసింది ఇరాన్. దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ప్రభుత్వ మీడియా సంస్థను టార్గెట్ చేసింది. యాంకర్ న్యూస్ చదువుతుండగానే స్టూడియోపై క్షిపణితో దాడి చేసింది. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Read Also : Sobhita […]
Sobhita : శోభిత ఈ నడుమ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మడు ఏం పోస్టు చేసినా దానిపై చర్చ కామన్. ఏం చెబుతుందా.. ఏం పోస్టు చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. అంతగా పోస్టులతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో పోస్టుతో ఆకట్టుకుంది. రీసెంట్ గానే అక్కినేని అఖిల్-జైనబ్ రౌవ్జీ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లిలో శోభిత, నాగచైతన్య గ్రాండ్ గా మెరిసారు. […]
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. మొన్న విజయ్ దేవరకొండకు లెజెండరీ కాంతారావు అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును విజయ్ కు అందజేసింది. దీనిపై విజయ్ ఇప్పటికే తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే తాజాగా ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అందిస్తూ ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చాడు. Read Also : Multi Level Parking : ఒకేసారి […]
Multi Level Parking : హైదరాబాద్ లో పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద 400 గజాలలో మల్టీ లెవల్ పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. దీంట్లో ఒకేసారి 72కార్లను పార్కింగ్ చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పార్క్ లోకి వచ్చే వాకర్స్ కార్లను పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే దీన్ని తీసుకొచ్చామన్నారు. Read Also […]