Karishma Kapoor : సంజయ్ కపూర్ అంత్యక్రియల్లో ఏడ్చేసిన కరిష్మాకపూర్..
- గోల్ఫ్ ఆడుతూ చనిపోయిన వైనం
- నేడు అంత్యక్రియలు
- కరిష్మా ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karishma Kapoor : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఎమోషనల్ అయ్యారు. తన మాజీ భర్త సంజయ్ కపూర్ వారం రోజుల క్రితం లండన్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోని దయానంద్ ముక్తిథామ్ లో నిర్వహించారు. ఇందులో కొడుకుతో పాటు పాల్గొన్న కరిష్మా.. తన మాజీ భర్త శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను తన కొడుకు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫటోలు ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఆమెతో పాటు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.
Read Also : Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో లండన్ లో జాన్వీకపూర్ ఎంజాయ్..
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
సంజయ్ కపూర్ లండన్ లో గోల్ఫ్ ఆడుతూ సడెన్ గా తేనెటీగను మింగాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. అదే టైమ్ లో ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో కన్నుమూశాడు. వారం రోజుల తర్వాత ఆయన పార్థివదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చి ఈ రోజు అంత్యక్రియలు నిర్వించారు. కరీనా కపూర్, సంజయ్ కపూర్ కు 2003లో పెళ్లి కాగా వీరిద్దరూ 2014లో విడిపోయారు.
Read Also : Keerthy Suresh : విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్.. హింట్ ఇచ్చిందిగా..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..