Kingdom : ఏ నా కొడుకు నన్ను ఆపలేడు.. విజయ్ షాకింగ్ కామెంట్స్..
- పుష్ప డైలాగ్ తో రచ్చ
- హిట్ అయితే చాలా పెద్దోడిని అవుతా
- విజయ్ కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kingdom : విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ తాజాగా తిరుపతిలో జరిగింది. ఈవెంట్ లో విజయ్ పుష్ప మూవీలోని అల్లు అర్జున్ స్లాంగ్ లో మాట్లాడాడు. ‘ఈ మూవీ చేస్తున్న ఏడాది నుంచి నా మనసులో ఒకటే అనుకుంటున్నా. ఇప్పటి వరకు దాన్ని బయటకు చెప్పలేదు. మీకు చెబుతున్నా. ఈ సారి మన తిరుపతి ఏడు కొండల వెంకన్న నా వెనకుండి నడిపించినాడా.. చానా పెద్దోన్నై పూడుస్తా సామీ’ అంటూ పుష్ప డైలాగ్ ను తన వెర్షన్ లో చెప్పాడు.
Read Also : Samantha : ఆ పచ్చబొట్టు అలాగే ఉంచుకున్న సమంత..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
‘ఈ సారి అన్ని సినిమాల మాదిరి ప్రాణం పెట్టి పనిజేశా. ఈ సారి మూవీ కోసం పెద్ద వాళ్లే పనిచేస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్నమూరి, అనిరుధ్, నాగవంశీ, మా ఎడిటర్ ఇంకాపని జేస్తూనే ఉన్నారు. ఇంక మిగిలింది రెండే రెండు. ఆ వెంకన్న దయ, మీ ఆశీస్సులతో మూవీ పెద్ద హిట్ అయితే ఏ నా కొడుకు నన్ను ఆపలేడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. విజయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టేజిపై ఏదో ఒక షాకింగ్ కామెంట్ చేయడం విజయ్ కు కామనే అయినా.. అది కాస్త కాంట్రవర్సీకి దారి తీస్తుంది. మరి ఈ సారి ఎవరిని ఉద్దేశించి ఏ నా కొడుకు అన్నాడో అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.
Read Also : Vishwambhara : కీరవాణి ఉండగా భీమ్స్ తో పాట.. కారణం చెప్పిన వశిష్ట
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?