Ruchi Gujjar : హీరోను ఓ హీరోయిన్ అందరి ముందే చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరో అయిన మాన్ సింగ్ ను హీరోయిన్ రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. మాన్ సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ‘సో లాంగ్ వ్యాలీ’ అనే బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన జులై 25న ముంబైలోనిసినీపోలిస్ థియేటర్‌కు వచ్చారు. అతను వస్తున్నట్టు ముందే తెలుసుకున్న రుచి గుజ్జర్ […]
Payal Rajput : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు సినిమాల్లో చేసే బోల్డ్ రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలను ఆరబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. సినిమాల పరంగా బాగానే దూసుకుపోతోంది. మంగళవారం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాని తర్వాత పెద్ద సినిమాల్లో కనిపించలేదు. కానీ ఎలాంటి బోల్డ్ సీన్లు చేయడానికైనా ఈ బ్యూటీ రెడీగానే ఉంటుంది. Read Also : […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో ఆడుతోంది. అయితే నిన్న థియేటర్లలో మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. అందులో వీఎఫ్ ఎక్స్ మరీ దారుణంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ బాగున్నా.. సెకండ్ హాప్ లో వీఎఫ్ ఎక్స్ కారణంగానే ప్రేక్షకులు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారనే విమర్శలు రావడంతో మూవీ టీమ్ రియాక్ట్ అయింది. వెంటనే వీఎఫ్ ఎక్స్ వీక్ గా ఉన్న […]
Adult Content Apps : అశ్లీల కంటెంట్ ను కంట్రోల్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అడల్ట్ కంటెంట్ ను ఎక్కువగా పబ్లిష్ చేస్తున్న ఉల్లూ సహా 25 రకాల యాప్స్, వెబ్ సైట్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ యాప్స్, వెబ్ సైట్స్ అందుబాటులో ఉండకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వెబ్ సైట్లు, యాప్స్ అన్నీ ఇక నుంచి […]
WAR 2 Trailer : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ వార్-2 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలకు సమాన న్యాయం దక్కినట్టు కనిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ను హృతిక్ రోషన్ పాత్రకు సమానంగా యాక్షన్ సీన్లు ఇచ్చేశారు. ఎవరిని ఎక్కువ చేయకుండా.. ఎవరినీ తక్కువ చేయకుండా ఇందులో ఇద్దరినీ సమానంగా చూపించిన […]
Puri-Sethupathi : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడనేదానిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా విజయ్ ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టాడు. నిన్న హైదరాబాద్ చేరుకున్న విజయ్ మూవీ షూట్ ను స్టార్ట్ చేశాడు. అయితే విజయ్-నిత్యామీనన్ నటించిన ‘తలైవాన్ తలైవి’ మూవీ నేడు […]
WAR 2 Trailer Review : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న భారీ మల్టీ స్టారర్ వార్-2. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ ను నింపేశారు. ‘నేను అన్నీ వదిలేసి నీడలా మారిపోతాను. కంటికి కనిపించని త్యాగాలను చేస్తాను. చివరకు ప్రేమను కూడా వదిలేస్తాను’ అంటూ హృతిక్ రోషన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ‘నేను […]
WAR 2 Trailer : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ట్రైలర్ తో హైప్ పెంచేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. […]
HHVM : హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ వారం ముందు దాకా పెద్దగా అంచనాలు లేవు. ఎంత పవన్ సినిమా అయినా ప్రమోషన్లు చేయట్లేదనే అసంతృప్తి ఉండేది అభిమానుల్లో. కానీ ఎప్పుడైతే పవన్ రంగంలోకి దిగాడో సీన్ మారిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నాలుగు రోజుల్లో హైప్ తీసుకొచ్చేశాడు పవన్. అయితే ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలలో పవన్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ లో కదలికి తీసుకొచ్చింది. తన సినిమాను బాయ్ కాట్ […]
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన హీరోగా కంటిన్యూ కాబోతున్నాడని తెలుస్తోంది. మొన్న హరిహర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కు ఓ ప్రశ్న ఎదురైంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హీరోగా కంటిన్యూ అవుతారా అని అడిగితే.. కష్టమే అని చెప్పేశాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉంటున్నానని.. ఈ టైమ్ లో హీరోగా కొనసాగడం కష్టమే అని తేల్చేశాడు. కాకపోతే నిర్మాతగా కొనసాగుతానన్నాడు. దాంతో […]