Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఘాటు పరువాలతో రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి అయినా సరే తన అందం చెక్కు చెదరలేదని నిరూపిస్తోంది. బాలీవుడ్ కు వెళ్లిపోయిన తర్వాత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలను ఆరబోస్తూ ఫొటో షూట్ చేస్తోంది. HHVM : అఫీషియల్.. వీరమల్లు ఓటీటీ […]
HHVM : హరిహర వీరమల్లు థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రీమియర్స్ షోలు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల మూవీ ప్రీమియర్స్ షోలు పెద్ద ఎత్తున వేస్తున్నారు. భారీగా టికెట్ రేట్లు కూడా పెంచేశారు. దీంతో కలెక్షన్లు మొదటి రోజే భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా మూవీ గురించి మరో విషయం అధికారికంగా […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. నైజాం ఏరియాలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఈ షోలు పడుతున్నాయి. సినిమాలకు ఫేమస్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. థియేటర్ ముందు హంగామా నెలకొంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పుష్ప-2 ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు థియేటర్లలోకి మరికొన్ని క్షణాల్లో రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీలక విషయాలను పంచుకున్నాడు. ‘నా గురువు సత్యానంద్ వల్లే నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. అంతకు ముందు నేను పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కానీ ఆయన వల్లే మాట్లాడటం బాగా నేర్చుకున్నాను. నేను ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే ఇది నాకు చాలా స్పెషల్. కోహినూర్ వజ్రం తీసుకురావడం ధ్యేయంగా […]
Chiranjeevi – Anil : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 మూవీ షూట్ స్పీడ్ గా జరుగుతోంది. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. దాన్ని జెట్ స్పీడ్ గా కంప్లీట్ చేసేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు టీమ్. కేరళలో పెళ్లి వేడుకను షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొన్న చిరంజీవి, నయనతార పెళ్లి బట్టల్లో కనిపించారు. అది చూస్తే కచ్చితంగా పెళ్లి వేడుకను లేదంటే ఏదైనా పాటను షూట్ […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పవన్ చాలా బిజీగా ఉంటున్నాడు. తాజాగా విశాఖపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన మొదటి గురువు సత్యానంద్ ను స్టేజిమీద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేజిమీద పాదాభివందనం చేశారు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా సన్మానం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ తన […]
HHVM : పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. మిగిలిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లు షూట్ జరుపుకుంటున్నాయి. అయితే ఓజీకి ఉన్నంత క్రేజ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ సినిమాలకు లేవు. పవన్ ఎక్కడకు వెళ్లినా ఫ్యాన్స్ ఓజీ అని అరుస్తున్నారు. దాని గురించే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై నిర్మాత ఏఎం రత్నం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా […]
HHVM : హరిహర వీరమల్లు మూవీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఐదేళ్లు కష్టపడ్డారు. మధ్యలో రెండేళ్ల పాటు మూవీ షూట్ ఆగిపోయింది. అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాల నడుమ.. ఎట్టకేలకు మూవీని రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం పవన్ వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ కొన్ని గంటల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ప్రీమియర్స్ కోసం ఏపీలో భారీగా షోలు వేస్తున్నారు. గతంలో ఏ సినిమాకు వేయనన్ని ప్రీమియర్స్ హరిహరకు దక్కాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో వీరమల్లుకు పడుతున్న ప్రీమియర్స్ షోలు, ఇక్కడి టికెట్ రేట్లు, ఇక్కడ జరిగిన బిజినెస్ లెక్కలు హైలెట్ అవుతున్నాయి. ఏపీలో హరిహర వీరమల్లు […]
HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి అనేక విషయాలు లీక్ అవుతున్నాయి. పవన్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ నుంచి మొదటిసారి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇది. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ […]