హైదరాబాద్ లో ఓ అమ్మాయిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ అరెస్ట్ అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ ప్రొఫైల్ క్రెయేట్ చేసి అమ్మాయి అసభ్య ఫోటోలు వీడియోలు పెడుతున్న కొరియోగ్రాఫర్.. విషయం బయటపడటంతో కొరియోగ్రాఫర్ మనిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 2020లో షార్ట్ ఫిల్మ్ లో నటించిన అమ్మాయి, అదే ఫిల్మ్ కు డైరెక్టర్ గా వ్యవహరించాడు మనిప్రకాశ్. షూటింగ్ టైంలో అమ్మాయికి తెలికుండా కొన్ని అసభ్యకర సన్నివేశాలు షూట్ చేసిన మనిప్రకాష్..ఇద్దరి మధ్య […]
‘ఆర్ఆర్ఆర్’… నిస్సందేహంగా ప్రస్తుతం దేశం మొత్తంలో సెట్స్ పై ఉన్న చిత్రాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్! దర్శకుడు రాజమౌళి… హీరోలు ఎన్టీఆర్, చరణ్. హాలీవుడ్ బ్యూటీతో పాటూ ఆలియా లాంటి టాప్ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్. అజయ్ దేవగణ్ లాంటి సీనియర్ స్టార్స్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో భాగం! ఇంత వ్యవహారం ఉంది కాబట్టే జక్కన్న మల్టీ స్టారర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా, లాక్ డౌన్స్ అంతకంతకూ ఆలస్యం చేస్తున్నాయి. అయినా […]
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో.. ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం […]
మాధురీ దీక్షిత్ ని రకరకాల టైటిల్స్ తో ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు! అయితే, ‘ధక్ ధక్ గాళ్’ అని అప్పట్లో చాలా మంది పిలిచేవారు! ఇప్పుడైతే మాధురీ యంగ్ గాళ్ కాకపోవచ్చుగానీ… ‘ధక్ ధక్ సుందరి’ అని మాత్రం… మనం ఇప్పటికీ పిలుచుకోవచ్చు! ఆమె అందం, ఆకర్షణ ఇప్పటికీ చెక్కుచెదరలేని తన డై హార్డ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు…మాధురీ కెరీర్ లోనే ఆల్ టైం రొమాంటిక్ హిట్ గా నిలిచిన ‘ధక్ ధక్ కరేనా లగా’ […]
ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికల రద్దుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించారు. ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు దుర దృష్టకరమన్నారు సజ్జల. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఈ తీర్పు దురదృష్టకరమని.. కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియను హైకోర్టు సింగిల్ జడ్జి చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతోనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కొంతమంది ప్రభావం, ఒత్తిడితో అప్పుడు […]
ఏపీని బ్లాక్ ఫంగస్ కేసులు వణికిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో 32 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పది బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు అయ్యాయి. కృష్ణా, తూ.గో, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించింది సర్కార్. ప్రకాశంలో ఆరు, గుంటూరులో 4, ప.గో, కడపలో మూడు, అనంత, కర్నూల్ జిల్లాల్లో రెండు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో బ్లాక్ ఫంగస్ […]
రశ్మిక సౌత్ నుంచీ నార్త్ వైపు రాకెట్ లా దూసుకుపోతోంది. కన్నడలో మొదలైన ఈ బెంగుళూరు బ్యూటీ పయనం ఇప్పుడు తెలుగు, తమిళం మీదుగా హిందీకి చేరింది. తమిళంలో కార్తి, తెలుగులో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన మిస్ మందణ్ణా బాలీవుడ్ లోనూ క్రేజీ ఆఫర్లే కొట్టేస్తోంది. ఓ వీడియో సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు ‘సరిలేరు నాకెవ్వరూ’ అన్నట్టుగా సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది! రశ్మిక శాండల్ […]
ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా రెండు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 20,937 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…104 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 20,811 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1542079 కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 209156 గా ఉంది. కోవిడ్ బారినపడి మృతిచెందినవారి […]
ఎంపీ రఘురామ కృష్ణరాజుకు బెయిల్ మంజూరు అయింది. రఘురామ కృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. బెయిల్ పై బయటకి వెళ్ళాక.. విచారణకు సహకరించాలని రఘురామ కృష్ణరాజుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణకు 24 గంటల ముందే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. అలాగే రఘురామ కృష్ణరాజును న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసుపై మీడియాలో మాట్లాడకూడదని రఘురామకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. విచారణలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాచిత్రం వకీల్ సాబ్ థియేటర్లలోనే కాదు… ఆ తర్వాత ఓటీటీలోనూ సందడి చేసింది. పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ చూసి ఫిదా అయిపోతే, సగటు సినిమా ప్రేక్షకుడు ఇందులో కథాంశానికి పూర్తి స్థాయిలో మార్కులు వేశాడు. సోషల్ మీడియాలో కొందరు ఈ చిత్రాన్ని ఇటు అమితాబ్ పింక్తో పోల్చితే, మరికొందరు అజిత్ తమిళ సినిమాతో పోల్చారు. అయినా… అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. […]