దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజుల నుంచి దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,439 కేసులు నమోదు అయ్యాయి.
ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు స్వర్ణాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లోనే మూడు స్వర్ణాలు దక్కటం విశేషం. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది.
పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి నేరుగా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ పరీక్ష నేడు జరగనుంది. రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సివిల్, మెకానికల్, కెమికల్, మైనింగ్, మెటలర్జీ, ఫార్మసీ, బీఎస్సీ గణితం అభ్యర్థులకు పరీక్ష […]
కెరీర్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత్ స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికైంది. శనివారం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ 50 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 7-0 తేడాతో మీనాక్షి (హరియాణా)పై ఏకపక్ష విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పసిడి నెగ్గి దూకుడు మీదున్న ఈ తెలంగాణ బాక్సర్.. కొత్తగా 50 కేజీల విభాగంలోనూ అదరగొట్టింది. బౌట్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. ” […]
కటక్ వేదికగా జరిగిన భారత్,దక్షిణాఫ్రికా రెండవ టీ20 లో భారత్ భొక్కబోర్ల పడింది. తొలుత టాస్ గెలిచినా దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుండే తడపడింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే గైక్వాడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తరువాత వచ్చిన భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతాడనుకున్న కెప్టెన్ పంత్ కూడా అనవసరపు షాట్ ఆడీ వికెట్ సమర్పించుకున్నాడు. ఓపెనర్ ఇషాంత్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ […]
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తద్వారా తాను కోల్పోయిన కస్టమర్లతో పాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఎయిర్టెల్. తాజాగా ఎయిర్టెల్ మరో సంచలన ఆఫర్ తీసుకువచ్చింది. మరి లేట్ ఎందుకు ఆ ఆఫర్ వివరాలు చూసేద్దామా. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నాటి నుంచి డేటా వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులు సైతం ఎక్కువగా డైలీ డేటా అందించే ప్లాన్ల కోసం […]
మనలో చాలామందికి వాట్సప్‌లో ఎవరైనా మెస్సేజ్ చేసి డిలీట్ చేసేన తరువాత అరెరే.. ఆ మెస్సేజ్ చదువుతే బాగుండు.. ఒక్కసారి అదేంటో చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. అయితే ఒకసారి డిలీట్ అయిన తరువాత ఆ మెస్సేజిలను చదివే పరిస్థితి ఉండదు. కానీ ఓ ట్రిక్ సహాయంతో..ఆ డిలీటెడ్ మెస్సేజిలను కూడా చదవవచ్చు.. సోషల్ మీడియా వేదికల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సప్. ఇదొక మెస్సేజింగ్ యాప్. ఎప్పటికప్పుుడు యూజర్లను ఆకర్షించేందుకు వాట్సప్ సరికొత్త ఫీచర్లు […]
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ పని ఇక అయిపోయిందని అనుకున్న తరుణంలో భారత జట్టులోకి ఎవ్వరు ఉహించని విధంగా పురాగమనం చేశాడు. IPL 15వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచ్‌లలో 55 సగటు, 83.33 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022లో కీపర్, బ్యాటర్‌గా రాణించడంతో దక్షిణఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దక్షిణఫ్రికాతో రెండో టీ20కి […]