వణికిస్తున్న బ్లాక్ ఫంగస్..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీని బ్లాక్ ఫంగస్ కేసులు వణికిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో 32 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పది బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు అయ్యాయి. కృష్ణా, తూ.గో, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించింది సర్కార్. ప్రకాశంలో ఆరు, గుంటూరులో 4, ప.గో, కడపలో మూడు, అనంత, కర్నూల్ జిల్లాల్లో రెండు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యాయని పేర్కొంది. మరిన్ని కేసులు పెరగొచ్చని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తుంది. బ్లాక్ ఫంగస్ కేసుల్లో చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లను కొనుగోలు చేయనున్న ఏపీ ప్రభుత్వం… ఇప్పటికే బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 15 వేల వయల్స్ ఆర్డర్ పెట్టింది. ఏపీకి 1650 వయల్స్ కేటాయించింది కేంద్రం. బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఎపిడమిక్ డిసీజెస్ యాక్టులో చేర్చింది ఏపీ ప్రభుత్వం.
Also Read
- CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- Tags
- ap
- Black Fungus
- Covid19
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!